Wednesday, May 12, 2021
Home Tags Jaspreet Bumra

Tag: Jaspreet Bumra

ఆఖరిటెస్టుకు బుమ్రా దూరం

యార్కర్ల కింగ్ కు రెస్ట్ అంటున్న బీసీసీఐనరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 4వ టెస్ట్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరుగనున్న ఆఖరిటెస్టుకు భారత తురుపుముక్క, యార్కర్లకింగ్...

చెన్నైటెస్టు తొలిరోజున ఇంగ్లండ్ షో

బ్యాటింగ్ పిచ్ పై చెమటోడ్చిన భారత బౌలర్లుశతటెస్టులో శతకం బాదిన జో రూట్ భారత్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా...

ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం

భారతజట్టుపైన గాయాలపిడుగుబ్రిస్బేన్ టెస్ట్ కు రిజర్వ్ ఆటగాళ్లతోనే పోరు ఆస్ట్ర్రేలియాలో భారతజట్టు రెండుమాసాల పర్యటన ముగియక ముందే...ఆటగాళ్ల గాయాల చిట్టా మ్యాచ్ మ్యాచ్ కూ పెరిగిపోతూ వస్తోంది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 15న ప్రారంభంకానున్న...

భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్

నవదీప్ సైనీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీశ్రీలంకపై నిప్పులు చెరిగిన యువఫాస్ట్ బౌలర్ భారత్ అంటే ఒకప్పుడు స్పిన్ బౌలర్లకు చిరునామా. అయితే, కాలంతో పాటు భారత క్రికెట్లోనూ అనూహ్యమైన మార్పులు చోటు...

Stay Connected

21,876FansLike
2,508FollowersFollow
17,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles