Tag: Godavari river
తెలంగాణ
ధర్మపురి నాట్యమండలికి 85 వసంతాలు
నాటక సేవ చరిత్రలో నాలుగు తరాలుతెలంగాణలో మొదటిది
" ఓ నాట్యమండలి కి 85 ఏళ్లు నిండడం, నాలుగు తరాల నటులు నాటక సేవ చరిత్ర గతిలో కొనసాగడం అబ్బుర పరచడంతో పాటు ,...
తెలంగాణ
కాంగ్రెస్, బీజేపీపై కేసీఆర్ ధ్వజం
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం షురూమసైపోతారంటూ అల్లరి చేస్తున్నవారికి హెచ్చరికఅబద్ధాలు చెబితే ఓడగొట్టండివెయ్యికోట్లతో దళిత సాధికారత పథకం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ కుడిఎడమల డాల్ కత్తులు మెరయగ...
తెలంగాణ
గోదావరిఖనిలో రివర్ పోలీసుల విధులు
పోలీసులను అభనందిచిన ఏసీపీవంద మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు
గోదావరి ఖని సమీపంలోని గోదావరి వంతెన నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు...
ఆంధ్రప్రదేశ్
పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి !
నూర్ బాషా రహమతుల్లా
ఆనకట్టలను ఎంత పటిష్టంగా నిర్మించినప్పటికీ వాటికీ జీవిత కాలం ఉంటుందనీ, భారత్ లోని అనేక డ్యాములకు కాలంచెల్లిందనీ 50 ఏళ్ళు దాటాక కాంక్రీటు డ్యాముల్లో సమస్యలు మొదలై వాటిదిగువన ఉన్న...
తెలంగాణ
సమరయోధులను రక్షించిన ‘బల్లఈత’
రామాయణ చరిత్రలో శ్రీ రాముడు లంక నగర అధినేత రావణాసురుని పై యుద్ధం చేయటానికి సముద్రంపై వారధి నిర్మాణం లో వానరుల పాత్ర తో పాటు శ్రీ రాముడి సేవ కోసం "...