Tag: Bharata
రామాయణం
ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత
రామాయణమ్ - 76
ఎదో స్వరము దీనముగా వినపడుతున్నది.
అది ఎవరిదో ఆర్తనాదమే.
అవును! ఆ స్వరము నా నాధుడిదే.
ఏమి ఆపదలో చిక్కుకున్నాడో ఏమో,
పాపము ఆమె హృదయము తల్లడిల్లిపోయింది.
వెంటనే లక్ష్మణునితో " నీవు వెళ్లి రామునికి ఏమైనదో...
రామాయణం
రాముడి పాదుకలతో చిత్రకూటం నుంచి అయోధ్యకు బయలుదేరిన భరతుడు
రామాయణమ్ - 56
ఎవరి మాట వారిదే. ఎవరి పట్టుదల వారిదే.
ఈ రాజ్యము నాది కాదు నీవే ఏలుకో అని భరతుడు! తండ్రి కిచ్చిన మాట మీద నుండి రవ్వంతైనా జరగను అని రాముడు!...
రామాయణం
తండ్రి ఆజ్ఞ అమలు కావలసిందేనన్నరాముడు
రామాయణమ్ - 55
‘‘రామా! భరతుడు చెప్పినట్లుగా నీవు అంగీకరించు. అది ధర్మవిరుద్ధము కానేరదు. జనులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు’’ అని వశిష్ఠమహర్షి పలుకగా, ఆయనతో వినయంగా రాముడిలా అన్నాడు.
‘‘ఆచార్యా, పిల్లలు పుట్టినప్పటి...
రామాయణం
తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు
రామాయణమ్ - 53
భరతుడిని అన్ని విధాలుగా విచారించి ‘‘నీవు నారచీర జటలు ధరించి ఇచటికి ఎందుకు వచ్చావు కారణమేమిటి?’’ అని ప్రశ్నించాడు రాముడు.
‘‘నేను నీ దాసుడను. నన్ను అనుగ్రహించి దేవేంద్రుడిలాగా రాజ్యాభిషిక్తుడవు కమ్ము....
రామాయణం
భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు
రామాయణమ్ - 52
అన్నను ఆవిధంగా చూస్తుంటే దుఃఖము తన్నుకుంటూ వస్తున్నది భరతునకు. కృష్ణాజినము, నారచీరలు ధరించి, జటాధారియై ఉన్నరాముడి చుట్టూ గొప్ప కాంతివలయం కనపడుతున్నది ఆయనకు.
సింహము వంటి మూపురము, దీర్ఘమైన బాహువులు, పద్మములవంటి...
రామాయణం
రాముడి పాదాల చెంతకు చేరిన భరతుడు
రామాయణమ్ - 51
భరతుడు చిత్రకూట పర్వతం సమీపించాడు. అతని సైన్యము చేసే కోలాహలమునకు వన్యప్రాణులు బెదిరిపోసాగినవి. భరతుడు తన సైన్యంలోని వారికి ఆజ్ఞలు జారీ చేశాడు సీతారామలక్ష్మణుల జాడ కనుగొనమని. అందరూ తలకొక...
రామాయణం
భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన
భరద్వాజ మహర్షి ఆశ్రమం
రామాయణమ్ – 50
వశిష్ఠ మహర్షిని అల్లంతదూరములో చూడగనే భరద్వాజమహర్షి ఒక్క ఉదుటున లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు.
వశిష్ట మహర్షి భరతుని చూపి ‘ఈతడు...
రామాయణం
గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం
రామాయణమ్ - 49
రామలక్ష్మణులను తాను కలిసినది మొదలు వారితో కలిసి గడిపిన సమయాన్ని, లక్ష్మణుడి మనో వేదనను, ఆరాత్రి తాను,లక్ష్మణుడు ముచ్చటించుకున్నసంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి,చివరగా వారిని తాను గంగదాటించిన విషయాన్ని కూడా ఎరుకపరచాడు...