Dr. Parakala Prabhakar
అభిప్రాయం
పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?
నేను తిరిగి వచ్చానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో అక్కడి రాజకీయ వాతావరణం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి నా పర్యటన ప్రారంభిస్తున్నానని లోగడ మీకు మనవి చేశాను. నా జాబితాలో మొదట...
జాతీయం-అంతర్జాతీయం
5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు
భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం దిల్లీలో మూడు రోజుల కిందట ముగిసింది. ఇతర విషయాలతో పాటు అయిదు అసెంబ్లీలకు జరగబోతున్న ఎన్నికలలో అనుసరించవలసిన రణనీతి (యుద్ధవ్యూహం) గురించి కూడా చర్చించినట్టు వార్తాపత్రికలు...
అభిప్రాయం
పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం
భారత పౌరులపైన నిఘా ఉంచడానికి పెగసెస్ స్పైవేర్ ను వినియోగించారనే అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన డజను పిటిషన్లను పురస్కరించుకొని సుప్రీంకోర్టు అక్టోబర్ 27న ఒక ఉత్తర్వు జారీ చేసింది. పెగసస్...
జాతీయం-అంతర్జాతీయం
టీకామహోత్సవంలో ఏమున్నది గర్వకారణం?
భారత్ 21 అక్టోబర్ తేదీన వందకోటి కోవిద్-19 టీకా వేసింది. తన లోకసభ నియోజకవర్గమైన వారణాసికి చెందిన ఒక వ్యక్తికి దిల్లీలోని ఒక ఆస్పత్రిలో టీకా ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి అక్కడే ఉన్నారు....
జాతీయం-అంతర్జాతీయం
ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన సంచాలకుడు సర్ సంఘ్ చాలక్ ప్రతి ఏటా విజయదశమినాడు సంఘ్ ప్రధాన కేంద్రం నాగపూర్ లో అభిభాషణ చేస్తారు. ఏడాది మొత్తం మీద అది చాలా...
జాతీయం-అంతర్జాతీయం
లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్
లఖీంపుర్ ఖేరీలో ఎనిమిది మంది మరణించారు. వారిలో నలుగురు నిరసన తెలుపుతున్న రైతులు. ఎస్ యూవీ వాహనం వారిమీది నుంచి వెళ్ళగా దాని కిందపడి నలుగురు రైతులూ దుర్మరణం పాలైనారు. కేంద్ర హోంశాఖ...
అభిప్రాయం
కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత సంక్షోభం స్పష్టంగా అందరికీ కనిపిస్తూనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోరపరాజయం (వరుసగా రెండోసారి ఓటమి) తర్వాత ఆ పార్టీ పూర్తికాలం పని చేసే అధ్యక్షుడి సారథ్యంలో ఆత్మవిశ్వాసంతో...