Tuesday, November 28, 2023
Home Tags Yadavalli

Tag: yadavalli

మాదాల రంగారావు ప్రగతిశీల చిత్రాల ప్రస్థానం

అభ్యుదయ భావాలతో చిత్రాలు తీసి విజయం సాధించిన వైనంకుటుంబ చిత్రాలకూ, అభ్యుదయ చిత్రాలకూ ప్రేక్షకాదరణఉమ్మడి కుటుంబం, కలసి ఉంటే కలదు సుఖం,  కులదైవం జయప్రదంమాదాల చిత్రాలలో అత్యధికం ప్రేక్షకుల మన్ననలు పొందడం విశేషం తెలుగు...

పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’

5వ భాగం భార‌త్‌బంద్‌: ఇలాంటి రాజ‌కీయ నేప‌థ్యం గ‌ల క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌చ్చిన మ‌రో చిత్రం ‘‘భార‌త్‌బంద్‌.’’ ఇది పూర్తిగా రాజ‌కీయ‌మే క‌థా వ‌స్తువుగా గ‌ల చిత్రం. ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం అని...

రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం

(4వ భాగం) స‌మాజాన్ని ప‌ట్టిపీడించే రుగ్మ‌త‌లు ఎన్నో ఉన్నాయి. రోజులు మారుతున్నా పాల‌కులు మారుతున్నా అవినీతి, అన్యాయం, ఆశ్రిత ప‌క్ష‌పాతం వంటివి సంఘంలో వేళ్ళూనుకుని ఉన్నాయి. వీటిని నిర్మూలించ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు కొంద‌రు ఆద‌ర్శ‌వాదులు ప్ర‌య‌త్నిస్తూనే...

తెలుగు చ‌ల‌న‌చిత్రాల‌లో ప్ర‌గ‌తి కిర‌ణాలు!

కృష్ణాంజనేయయుద్ధం నాటకంలో ఒక దృశ్యం 75 ఏళ్ళ పరిశీలన ``ఆధునిక సందేశం అభ్యుద‌య దృక్ప‌థం అదే ప్ర‌గ‌తి కిర‌ణం!`` ``ప్ర‌గ‌తి`` అంటే అభ్యుద‌యం. ``అభ్యుద‌య ప‌రంప‌రాభివృద్ధిర‌స్తు`` అని అనేక ప్రాచీన కావ్యాల‌లోనూ ఉద‌హ‌రించ‌డం జ‌రిగింది. అంటే స‌మాజ శ్రేయ‌స్సు...

అక్షర ‘సిరి వెన్నెల’

పాటలో మాటలుంటాయి. మాటల్లో భాష ఉంటుంది. భాషలో భావం ఉంటుంది. ఉండాలి! ఇది తెలిసిన ‘వాళ్ళే’ గీతాకారులు అవుతారు! శాస్త్రిగారితో పరిచయం మూడున్నర దశాబ్దాలనాటిది. చెన్నయ్, సాలిగ్రామంలో ప్రముఖ గుణచిత్ర నటుడు సాక్షిరంగారావుగారింట్లో ఉంటున్నప్పటి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles