Wednesday, May 12, 2021
Home Tags ICC Test Championship League

Tag: ICC Test Championship League

సిరాజ్ తో బెన్ స్టోక్స్ లడాయి

సిరాజ్ కు అండగా నిలిచిన కెప్టెన్ కొహ్లీపెద్దమనుషుల క్రీడలో చిల్లర తగాదా భారత్- ఇంగ్లండ్ జట్ల ఆఖరిటెస్టు తొలిరోజు ఆటలోనే ఓ చిరువివాదం చోటు చేసుకొంది. భారత యువపేసర్ మహ్మద్ సిరాజ్ పైన ఇంగ్లండ్...

ఆఖరిటెస్ట్ తొలిరోజునా అదే సీన్

ఇంగ్లండ్ 205 పరుగులకే ఆలౌట్అక్షర్ 4, అశ్విన్ 3, సిరాజ్ 2, సుందర్ 1 వికెట్ భారత్- ఇంగ్లండ్ జట్ల ఆఖరిటెస్టు తొలిరోజు ఆటలో సైతం బౌలర్ల హవానే కొనసాగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ...

భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో ఆఖరాట

టెస్టులీగ్ ఫైనల్స్ బెర్త్ కు భారత్ తహతహమోతేరా పిచ్ దెబ్బతో బెంబేలెత్తిపోతున్న ఇంగ్లండ్ ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ క్లైయ్ మాక్స్...

భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్

అహ్మదాబాద్ లో రవిశాస్త్రికి తొలిడోస్దేశవ్యాప్తంగా ప్రజలకు వాక్సినేషన్ షురూ ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కరోనా నిరోధక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాటంలో ముందు వరుసలో...

అశ్విన్ ను ఊరిస్తున్న మరో రికార్డు

మరో 8 వికెట్లు పడగొడితే నాలుగోస్థానంఇంగ్లండ్ తో సిరీస్ లో 24 వికెట్ల అశ్విన్ భారత స్టార్ స్పిన్నర్, రికార్డుల మొనగాడు రవిచంద్రన్ అశ్విన్ ను మరో రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న...

టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు భారత్ చేరితే ఆసియాకప్ వాయిదా

పాక్ క్రికెటర్లకు భారత వీసాలపై పీసీబీ ఒత్తిడి ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ ఫైనల్స్ కు భారత్ చేరితే ఆసియాకప్ క్రికెట్ టోర్నీని వాయిదా వేయక తప్పదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్...

రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం

అహ్మదాబాద్ పిచ్ చెత్త అంటూ వాన్ విమర్శలుబీసీసీఐ అడుగులకు మడుగులొత్తుతోందంటూ ఆందోళన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన టెస్టు పిచ్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడుతున్నాడు....

ఆఖరిటెస్టుకు బుమ్రా దూరం

యార్కర్ల కింగ్ కు రెస్ట్ అంటున్న బీసీసీఐనరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 4వ టెస్ట్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరుగనున్న ఆఖరిటెస్టుకు భారత తురుపుముక్క, యార్కర్లకింగ్...

Stay Connected

21,876FansLike
2,508FollowersFollow
17,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles