Tag: cricket
క్రీడలు
అనుపమా కాదు…. సంజన..!
* క్రికెట్ యాంకర్ ను పెళ్ళాడనున్న బుమ్రా* పెళ్లి కోసం క్రికెట్ కు విరామమిచ్చిన పేసర్
భారత స్టార్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా కాబోయే భార్య ఎవరో తేలిపోయింది. ఇంగ్లండ్...
క్రీడలు
భారత క్రికెట్లో ప్రతిభావంతుల అతివృష్టి
* టీ-20 తుది జట్టులో చోటుకు హోరాహోరీ
* 9 స్థానాల కోసం 19 మంది పోటీ
ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే విరాట్ కొహ్లీ...
క్రీడలు
లిటిల్ మాస్టర్ 50 ఏళ్ల క్రికెట్ జీవితం
* దిగ్గజ క్రికెటర్ కు బీసీసీఐ సత్కారం* వాంఖెడీ స్టేడియంలో సన్నీకి సొంత బాక్స్
భారత క్రికెట్ తొలి లిటిల్ మాస్టర్, ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కొద్ది గంటల క్రితమే...
క్రీడలు
ఆఖరి టెస్టుపై భారత్ పట్టు
మోడీ స్టేడియంలో మెరిసిన యువజోడీరిషభ్- సుందర్ సెంచరీ భాగస్వామ్యం89 పరుగుల ఆధిక్యంలో భారత్
ఐసీసీ టెస్టు లీగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ ఆడుతున్న...
క్రీడలు
భారత అల్లుళ్లు విదేశీ క్రికెటర్లు
హద్దులు, సరిహద్దులు చెరిపేసిన క్రికెట్ ప్రేమమైక్ బ్రియర్లీతో మనా సారాబాయి ప్రేమ
నిజమైన ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనేలేవు. దేశాలకు, ఖండాలకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నా...క్రికెటర్ల ప్రేమకు మాత్రం హద్దులు, సరిహద్దులు లేనేలేవని వివిధ...
క్రీడలు
ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ పేరు మాయం
* ఆరు నగరాలకే ఐపీఎల్ 2021 పరిమితం
ఐపీఎల్ 14వ సీజన్ పోటీల వేదికల్లో హైదరాబాద్ పేరు మాయమయ్యింది. కరోనావైరస్ తీవ్రతనేపథ్యంలో…కేవలం ఆరు నగరాల పేర్లను మాత్రమే ఐపీఎల్ పాలకమండలి పరిగణనలోకి తీసుకొంది.
ముంబై, చెన్నై,...
క్రీడలు
సర్దార్ పటేల్ పోయే…నరేంద్ర మోడీ వచ్చే!
నరేంద్ర మోడీ పేరుతో స్టేడియంపై వివాదంఅదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్ ల పైనా విమర్శలు
అహ్మదాబాద్ క్రికెట్ అనగానే…మోతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది....
క్రీడలు
టెస్టు క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు
బంగ్లాగడ్డపై కీల్ మేయర్స్ సరికొత్త చరిత్రఅరంగేట్రం టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో డబుల్
ధూమ్ ధామ్ టీ-20 తుపానులో కొట్టుకుపోతున్న సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లీగ్ రెండుటెస్టులు,...