Tag: ap cm ys jagan
ఆంధ్రప్రదేశ్
పరిపాలనా రాజధాని విశాఖకు కొత్త సొబగులు
విశాఖకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుస్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రోట్రామ్ కారిడార్ ఏర్పాటువిశాఖ వాసులకు పోలవరం నుంచి నీరు
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ పరిపాలనా రాజధానిపై...
ఆంధ్రప్రదేశ్
కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణంఈ నెల 28 నుంచి సర్వీసులు7 కోట్లతో నైట్ లాండింగ్ సిస్టమ్18 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఫైరింజన్లు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్
జస్టిస్ ఎన్వీ రమణపై వైఎస్ జగన్ ఫిర్యాదును కొట్టివేసిన సుప్రీంకోర్టు
అంతర్గత విచారణ తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్న న్యాయస్థానంతదుపరి సీజేఐగా జస్టిస్ రమణ నియామకం లాంఛనమే
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన రోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
ఆంధ్రప్రదేశ్
ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా మంగళగిరి, తాడేపల్లి
ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంరాష్ట్రంలో 13కి చేరిన కార్పొరేషన్లు
ఆంధ్రప్రదేశ్ లో మరొ కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మున్పిపాలిటీలను ఒకే కార్పొరేషన్ గా మారుస్తూ రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మూగ జీవాలకు అంబులెన్స్ సేవలు
పశువుల కోసం నియోజకవర్గానికి ఒక్కో అంబులెన్స్త్వరలో పశుసంవర్ధకశాఖలో పోస్టుల భర్తీకడక్‌నాథ్ కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సీఎం ఆమోదం
రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అన్నివిధాలా అండగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం
నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లుమున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లుఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఏకపక్ష విజయాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించిన మోదీ
తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన ఏపీ సీఎం జగన్హైదరాబాద్, వరంగల్ లో వేడుకలను ప్రారంభించిన కేసీఆర్, గవర్నర్ తమిళ సై
స్వాతంత్ర్య సంగ్రామంలో అమర...
ఆంధ్రప్రదేశ్
వాలంటీర్లకు ఉగాది సత్కారాలు
వాలంటీర్ల సేవలను గుర్తుగా పురస్కారాలుమూడు కేటగిరీలుగా వాలంటర్లు
ఆంధ్రప్రదేశ్ లోని వార్డు, గ్రామ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం వారిని సత్కరించాలని నిర్ణయించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు...