Sunday, December 3, 2023
Home Tags Ahmedabad Test

Tag: Ahmedabad Test

టెస్టు ర్యాంకింగ్స్ 3వ స్థానంలో అశ్విన్

* 8వ ర్యాంకులో రోహిత్ శర్మ* 30 ర్యాంకులు మెరుగుపడిన అక్షర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత జట్టుతో పాటు ఆటగాళ్ల జోరు సైతం కొనసాగుతోంది. చెన్నై అంచె రెండోటెస్టు, అహ్మదాబాద్ వేదికగా...

రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం

అహ్మదాబాద్ పిచ్ చెత్త అంటూ వాన్ విమర్శలుబీసీసీఐ అడుగులకు మడుగులొత్తుతోందంటూ ఆందోళన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన టెస్టు పిచ్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడుతున్నాడు....

సర్దార్ పటేల్ పోయే…నరేంద్ర మోడీ వచ్చే!

నరేంద్ర మోడీ పేరుతో స్టేడియంపై వివాదంఅదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్ ల పైనా విమర్శలు అహ్మదాబాద్ క్రికెట్ అనగానే…మోతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది....

డే-నైట్ టెస్టు తొలిరోజునే వికెట్లు టపటపా

మోడీ స్టేడియంలో అక్షర్ స్పిన్ మ్యాజిక్112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన పగలు-రాత్రి టెస్టు సమరం తొలిరోజుఆటలోనే ఇంగ్లండ్ కుప్పకూలింది.ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్...

భారత టెస్టు జట్టులో తిరిగి ఉమేశ్ యాదవ్

అహ్మదాబాద్ టెస్టుకు 18 మంది సభ్యులజట్టుఆఖరి రెండుటెస్టులకూ షమీ, జడేజా దూరం ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులకూ 18 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. చెన్నైవేదికగా...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles