Saturday, October 16, 2021

Sri Ramana

8 POSTS0 COMMENTS

శ్రీకాలమ్ – వారం…వారం

ఓయ్-ఓయ్ దేశంలో కొన్ని చోట్ల ఎన్నికల వాతావరణం నెలకొని వుంది. పొత్తులు సుత్తులు నిత్యం వినిపిస్తున్నాయ్. కొందరిపై యీ తరుణంలో శిక్షలు మాఫీ అవచ్చు, కొందరు ఇరుక్కోవచ్చు. ఏదైనా జరగచ్చు. అందుకని ప్రతి ఎన్నికా...

వీకెండ్ నజరానా

శ్రీరమణ కుక్కకి జాతి వైరం, అతిమూత్ర సమస్య లేకపోతే రోజూ కనీసం ఒక సారి కాశీదాకా వెళ్ళిరాగలదని పెద్దలు అంటారు. కుక్కలకి కరెంటు స్తంభాలు పెద్ద వీక్ నెస్. వాటిని చూడగానే మూత్రవిసర్జన గుర్తొస్తుంది....

ఉక్కుపిండం!

విండోస్ 2020 కిటికీ తెరిస్తే భారత స్వాతంత్ర్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. వల్లభాయ్ పటేల్ కూడా గాంధీని అనుసరిస్తూ సత్యాగ్రహాలలో పాల్గొంటున్నారు. పరిస్థితిని దేశం గమనిస్తోంది. అప్పట్లో ఓ పత్రికా విలేకరి ‘‘దేశంలో ఏ సమస్య...

స్మైల్ స్టోన్

వసంతకం తెలుగువారికి హాస్యం ఉగ్గుపాలతో అంటిన విద్య. పానుగంటివారి ‘‘రాధాకృష్ణ’’ ఏనాటి నాటకం. అందులో కావ్యోచితంగా హాస్యం పొంగే సన్నివేశం కవి ప్రతిభకి అద్దం పడుతుంది. వసంతకుడు కథానాయకుడు కూరిమి చెలికాడు. ఏదైనా అనగలడు,...

వి.క.ట.క.వి

పుటుక్కు జరజరమే అని ఓ పొడుపు కథ ఉంది. వికటకవి దాన్ని విప్పాడు. రాజుగారు ఆనందపడ్డారు. పూర్తి పాఠం ఏమిటంటే—‘‘పుటుక్కు జర జర డబ్బుక్కు… మే! ఇదీ పొడుపు కథ. ఓ ఇంటి మీద...

వచ్చే సంచికలో…..

బోలెడు ఎక్స్ ట్రాలు….! ఎదురు చూడండి ! గిరీశం మార్క్పార్వతీశం ముద్రశ్రీకాలమ్అనబ్ షాహిలుడబుల్ కా మీఠాటాంక్ బండ్ ముచ్చట్లుఏంటి? గోంగూర? (పొరుగింటి పుల్లకూర రుచులు) ఇంకా మీరెదురు చూడని అనేకానేకం విజ్ఞానంవినోదంవికాసంవిమర్శలు ఇంకా బోలెడు ఎక్స్ ట్రాలు

చాయ్ బిస్కెట్!

ప్లస్ ఆరోమా, వాహ్ చార్మినార్! పొద్దున్నే తాజాగా ఉంది. పైగా రాత్రంతా కురిసిన వానకి మబ్బులు తేలికపడి పరుగులు తీస్తున్నాయ్. చెట్టూ చేమా దుమ్ము దులుపుకొని ఆకులు కొమ్మలు రెమ్మలు వర్షంలో శుభ్రపడి పొద్దున...

అత్యాధునికి టెక్నాలజీతో స్వారీచేసిన రాకుమారుడు బాలు

శ్రీరమణ ప్రతివాద భయంకర శ్రీనివాస్, మనమంతా ఇష్టంగా పిలుచుకుని పి.బి. శ్రీనివాస్, ప్రారంభంనుంచీ యస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రచారకుడిగా దొరికాడు. బాలు పాటల ప్రపంచంలోకి వస్తూ వస్తూ ఉన్న రోజుల్లోనే పి.బి. శ్రీనివాస్ కి తెలుగు,...
- Advertisement -

Latest Articles