Ravi Prakash
ఆంధ్రప్రదేశ్
“మధ్యప్రాచ్యం”లో అంతూ-దరీ లేకుండా పోతున్న ప్రజల అనంతమైన అవస్థలు…!!!
గాజాలో - పాలస్తీనాలో - ఇజ్రాయేల్ సరిహద్దుల్లో- అలవాటైన, ఆలవాలమైపోతున్న, అంతులేని అలజడి...!
ప్రపంచం మొత్తాన్నీ, మెజారిటీగా సర్వం-సహా ఏకపక్షంగా ఏలుతూ, సమస్త భూమండలాన్ని ఎదురులేకుండా శాసిస్తున్న మూడు ప్రముఖ మతాలకూ, పుట్టినిల్లయిన పరమపవిత్రమైన...