Thursday, May 19, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

211 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

సమత

సమానత్వం అన్నిట్లో కావాలి రాజ్యాంగం ఇచ్చింది రాజకీయ సమానత్వం సమాజం అగ్ర, హీన కులాలుగా  విడిపోయింది కుటుంబం మగ ఆడ అంటూ గీతలు గీసింది ఆర్ధిక స్వాతంత్ర్యం అంటూ కొందరికి ప్రాధాన్యం సోషలిస్టు రాజ్యమంటూ కష్టపడేవారిని దోచి సోమరులకు...

అప్పుడు

నా చిన్నప్పుడు డాబా మీద చాపలు పరిచి వెల్లకిలా పడుకుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వులు పంచుకుంటూ వెన్నెల్లో మెరిసే వాళ్లం సంతోషంతో మురిసే వాళ్లం ఆనందపు జల్లుల్లో తడిసే వాళ్లం అవన్నీ ఫోటోలు తీయడం తెలియదు. చేతులు కాలే పులి బొంగరాలు ఉఫ్...

లీలాకృష్ణ

వాసుదేవుడిగా ఆవిర్భవించి యశోదామాత వాత్సల్యము గ్రోలి గోవర్ధన గిరి చాటున గోపకులను కాచి కాళీయ పడగపై తాండవమాడి గోపికాజన మోహార్ద్రత హరించి కంసాది రాక్షసుల వధించి కుచేల మిత్రత్వం అనుభూతి చెంది అష్టభార్యల ప్రేమ స్వరూపుడు సకల జగన్నాధుడు పార్థసారధియై మహాభారత యుధ్ధాన దుష్ట...

వందనం

తెలుగు భాష మన సంస్కృతి ప్రతీక లావణ్య తెలుగు పదం చివర అచ్చులతో ఇటాలియన్ తప్ప ప్రాక్పశ్చిమాలలో సాటిలేని సుందర భాష హకార నకార హాహాకారాలు లేని చెవులకింపైన భాష సంస్కృత సౌరభంతో గ్రాంధిక గ్రామ్య మేలు కలయికతో శిష్ట వ్యవహారికంగా కాలానుగుణంగా మారుతూ కవులను సంతృప్తులను...

సజీవ శిల్పం

పుటక శరీరం మనసు స్వచ్ఛంగా. అమ్మ నేర్పుతుంది మాట నాన్న నేర్పుతాడు నడత ఉపాధ్యాయుడు వేస్తాడు బాట పెద్దలు చెబుతారు నీతులు స్నేహితులతో వస్తాయి అలవాట్లు వృత్తి నేర్పుతుంది నైపుణ్యం పెళ్ళాంతో వస్తుంది మోహం పిల్లలతో తెలుస్తుంది పొదుపు అలా తలా ఒక దెబ్బ వేస్తే తయారవుతుంది నీ ...

సంస్కృతం

అత్యంత ప్రాచీన భాష సనాతనధర్మ భాష భారత సాంస్కృతిక చరిత్ర భాష సింధు నాగరికత భాష రామాయణ, భారతాల భాష పురాణ పండితుల భాష నేటి ఉత్తర భారత భాషల మాత ఆంగ్లేయుల శల్య సారధ్యంతో మనం వదులుకున్న పెన్నిధి సాంకేతిక పరిణామ శిఖర...

మరక మంచిదే

వినయం తెచ్చేది విద్య అహం తగ్గితే వినయం అహం తగ్గించేది చింతనం చింతనం కలిగించేది కష్టం మనసు గ్రహించేది కష్టం మనసును నియంత్రించేది వైరాగ్యం వైరాగ్య కారణం దుఖం దుఖం నుండి విముక్తి వైరాగ్యం సుఖం నుండి కూడా విముక్తి వైరాగ్యం రాగం లేనిదే విరాగం సరసుడి...

ఙాన జ్యోతి

అమావాస్య అంతటా అంధకారం లోపల బయట చిక్కటి చీకటి క్కర్మేంద్రియాల ఆయాసం జ్నానేంద్రియాల అలసత్వం మనో బుద్ధుల మందమతం మకరు గొఢ్ఢుతో పోరాటం మగటిమి మరుగున పడడం ఆదిపరాశక్తి ఆవేశ విజృంభణం అనంత శక్తిచే సురారి భంజనం నరకాసుర విముక్తి ఆనిమేష విజయం మానవజాతికి మార్గదర్శనం లోని అసుర...
- Advertisement -

Latest Articles