Jayaprabha Anipindi
జాతీయం-అంతర్జాతీయం
ఎన్ని గదులు ఉన్నా …
రాజకీయాల్లో విలువలు దిగజారేయి అనీనూ .... రాజకీయ నాయకులు ఎక్కువమంది తమ నోటి నించి వచ్చే భాషని పరమ నీచంగా --- జంకూగొంకూ లేకుండా విచ్చలవిడిగా వాడేస్తున్నారు అనీనూ--- నేనేమీ ఇప్పుడు ప్రత్యేకంగా...
జాతీయం-అంతర్జాతీయం
కవి గురించి
అలసిన కనుపాపలపై గానలహరి తానై
అతడు రాత్రిలో అంతటా వ్యాపించి గలడు!
జాజ్వల్యమాన నక్షత్ర శిఖి
అతడి కళ్ళల్లో పాలపుంత కరుణ!!
జీవుల నిద్రాప్రపంచపు రేఖలని స్పృశించి
వారి స్వప్న సింధువులని తరించి...
అభిప్రాయం
రాట్నం తిప్పడం – నూలు వడకడం!
నేను 1999 జూలై లో లండన్ లో గూటాల కృష్ణమూర్తిగారి కి అతిథి గా ఉన్నాను. కృష్ణమూర్తి గారు గాంధేయ వాది. రోజూ రాట్నం మీద ఒక రెండు గంటలు నూలు వడికేవారు....
జాతీయం-అంతర్జాతీయం
అంతా అంతే!
కాలంతో పాటు కాకినాడ మారినట్టే
జ్ఞాపకాలూ మారిపోతాయి
భావనారాయణుడి గుళ్ళో
నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు
వరి కంకుల కోసం పోయి పోయి
వరదలో చిక్కుకున్నట్టు - అంతా అంతే!
వెక్కిరించాడంటే సమాజాన్ని
వెంకటచలానిదా తప్పు!
నేరేడు చెట్టు కింద పళ్ళేరుకుందికి
పందెం వేసుకుని పరుగులు...
అభిప్రాయం
అమ్మా, నీకు వందనమే!
ఇవాళ్టికి మా అమ్మగారు పోయి సరిగ్గా ఏడేళ్లయింది. 2009 ఆగస్టు 9 న ఆవిడ తన 83 సంవత్సరాల వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయింది. 1926 లో పుట్టింది ఆవిడ చైత్ర బహుళ...
అభిప్రాయం
కొడవటిగంటి కుటుంబరావు అక్షరం
జయప్రభ
కొడవటిగంటి కుటుంబరావు అక్షరం
అన్నీ వాస్తవాలనే ప్రతిబింబిస్తుంది
శరసంధానం చేయకుండా
శస్త్రప్రయోగం చేయకుండా
అణువణువూ
శరీరాన్ని తెరిచి చూపించినట్టుగా వుంటుంది
అవిరామంగా పగలూ రాత్రీ కూడా
పహారా కాస్తున్నంత జాగ్రత్త...
అభిప్రాయం
కవిత్వంతో చిరునవ్వులు పూయించగల కొంటెదనం పఠాభి సొంతం: జయప్రభ
ఒక గురుపూర్ణిమ సందర్భం గా కాబోలు నేను మా హైస్కూల్ తెలుగు మాష్టారు వడలి లక్ష్మీ నరసింహం గారిని గురించి విపులంగా రాసేను , ఇదే సందర్భంలో ఆయనని మనసారా తలుచుకుంటూ ....