Thursday, April 18, 2024

ఈ ఏడాది కార్తిక లక్ష దీపోత్సవం నిర్వహణపై రెండు మూడు రోజుల్లో తెలియజేస్తాం: కొండలరావు

చంద్రగ్రహణం కారణంగా పండితులు, పురోహితుల సలహా, సూచనల  మేరకు  మన సంస్కృతి, సంప్రదాయాలను  దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం కార్తిక పౌర్ణమి లక్ష దీపోత్సవ  కార్యక్రమాన్ని  చేయడం లేదు.

అయితే, ట్రస్టు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, ఈ సంవత్స రం కార్తిక దీపోత్సవం చేయాలా వద్దా, చేస్తే ఎప్పుడు చేయాలి  అనేది నిర్ణయం తీసుకుంటాము.  2014 నుంచి ఇప్పటివరకు నిరంత రాయంగా లక్షదీపోత్సవ కార్యక్రమానికి సహకరించిన దాతలు,  మిత్రులు, శ్రేయోభిలాషులు,  ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ఎండోమెంట్స్,  ఇరిగేషన్, ఫైర్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, తదితర డిపార్ట్మెంట్ల అధికారులు, సిబ్బందికి ఈ ఏడాది లక్ష దీపోత్సవ కార్యక్రమం గురించి   రెండు మూడు రోజుల్లో సమావేశానంతరం తెలియజేయగలమని విన్నవించుకుంటున్నాము.

ఇట్లు

మీ

పంతం కొండలరావు

చైర్మన్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles