Thursday, December 8, 2022
Home Tags Ysrcp

Tag: ysrcp

నా ఎదుట మూడు మార్గాలు: పవన్ కల్యాణ్

చిరు అభిమానుల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్మెగా స్టార్ జనసేనకు మద్దతు పలుకుతారని చిరు తమ్ముడు నాగబాబు ప్రకటనరాజకీయాల పట్ల ఆసక్తిలేని చిరంజీవి సినిమాలకే అంకితం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విషయం మాత్రం...

రాష్ట్రంలో కుస్తీ…ఢిల్లీలో బీజేపీతో దోస్తీ!

వోలేటి దివాకర్ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మద్దతు బీజేపీకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ ఢిల్లీ స్థాయిలో అధికార బీజేపీతో దోస్తీ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేందుకు...

తెలుగు రాష్ట్రాలలో ఎత్తులు, పొత్తులు, జిత్తులు

టీడీపీతో బీజేపీ మళ్ళీ పొత్తుకు ఒప్పుకుంటుందా?జగన్ వ్యతిరేక ఓట్లు చీలనివ్వననే పవన్ ప్రతిజ్ఞ నేరవేరుతుందా?తెలంగాణలో టీఆర్ఎస్ మూడో సారి విజయం కైవసం చేసుకుంటుందా?కాంగ్రెస్, బీజీపీలలో ఏది టీఆర్ఎస్ కు పోటీ? అధికారంలో ఉన్న పార్టీలు...

పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!

వోలేటి దివాకర్ 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భయపడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రకటన ఆనంద డోలికల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి...

అసంతృప్తులందరికీ పదవులు … మళ్లీ అధికారంలోకి తెస్తారా?!

వోలేటి దివాకర్ ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సిపి ఎమ్మెల్యేలు , చెప్పుకోదగిన నాయకులందరికీ పదవులు లభించాయి . మొన్నటి మంత్రివర్గంలో తాజాగా ప్రాంతీయ కోఆర్డినేటర్లు , జిల్లా అధ్యక్షుల నియామకంతో వై సిపి నాయకులందర్నీ...

అప్పుడే చుట్టాలైపోయారా? ! …… టిడిపిలో పవనోత్సాహం!

జనసేన ఆవిర్భావ సభపై ఒకవర్గం మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం టిడిపి నేతల్లో కనిపిస్తోంది. ఈ సభ జనసేనలో...

ఏపీ వక్స్ బోర్డ్ చైర్మన్ గా అలీ

ఆంద్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ప్రముఖ సినీనటుడు, వ్యాఖ్యాత, నిర్మాత ఆలీ గారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆలీకి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు....

డాక్టర్ వర్సెస్ డాక్టర్!

డాక్టర్ పద్మలతా అనుసూరి మహిళా వైద్యులు రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థులవుతారా?! వోలేటి దివాకర్ ఆమధ్య రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో ఒక వైద్యాధికారి కాబోయే మేయర్ కు శుభాకాంక్షలు అంటూ ఒక మహిళా...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles