Tag: ysjagan
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి మతసామరస్యాన్ని కాపాడలేరా -పవన్
పవన్ కళ్యాణ్
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన అధినేతఆలయాల రక్షణపై ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని పవన్ డిమాండ్సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి లేదని వ్యాఖ్య
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస...
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రపతి పాలనకు తెలుగుదేశం డిమాండ్
చంద్రబాబునాయుడు,బిశ్వభూషణ్ హరిచందన్
దాడులపై ప్రభుత్వం దాటవేత ధోరణిఆగంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలంగవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై తెలుగుదేశం పోరును తీవ్రతరం చేసింది. ఆలయాలపై దాడులు,...
ఆంధ్రప్రదేశ్
రైతుల వెన్ను విరుస్తున్న జగన్ సర్కార్ – బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ
జగన్ ప్రభుత్వంపై నందమూరి బాలకృష్ణ ధ్వజంరైతులను ఆదుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరికమంత్రులకు రాజ్యాంగంపట్ల గౌరవం లేదన్న బాలకృష్ణ
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని సినీ...
ఆంధ్రప్రదేశ్
పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం
పోలవరం ప్రాజెక్టు (పాత చిత్రం)
స్పిల్ వే ఛానల్ లో కాంక్రీట్ పనులు ప్రారంభంకొనసాగుతున్న గేట్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. పోలవరం స్పిల్...
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ కుమార్ గోస్వామి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆరూప్ కుమార్ గోస్వామి చేత...
ఆంధ్రప్రదేశ్
దేవాలయాలపై దాడులను ఉపేక్షించం-చంద్రబాబు
సీబీఐతో దర్యాప్తు చేయించాలని చంద్రబాబు డిమాండ్హిందూ దేవాలయలపై దాడులను సహించం ప్రత్యేకహోదాను అటకెక్కించారన్న చంద్రబాబు
ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఉపేక్షించేంది లేదని...
ఆంధ్రప్రదేశ్
న్యాయం చేయండి : ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కు ఏబీవీ లేఖ
ప్రభుత్వం వేధిస్తోంది, వేటాడుతోందిముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన రోజునే నన్ను బదిలీ చేశారుఅసత్య ఆరోపణలతో అరెస్టు చేయాలని యోచిస్తోందినా వ్యధను ఆలకించడం అసోసియేన్ విధి
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని...
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి ఆధిపత్య పోరులో సామాన్యులే సమిధలు
నిన్నటి మొన్నటి వరకు వైయస్సార్ కు నమ్మిన బంట్లు...ఆయన మృతితో చంద్రబాబు పక్షాన చేరిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయ గ్రహణం లో తచ్చాడుతున్నారు...అయినా తాడిపత్రి వాళ్ళ ఆస్థానం. నిజంగా చెప్పాలంటే తాడిపత్రి...