Tag: ys Sharmila
తెలంగాణ
షర్మిల చరిష్మా బీజేపీని దెబ్బ తీయడానికేనా?
* తెలంగాణ కాంగ్రెస్ పక్షులు వలస పోతాయా?
* వైఎస్సార్ కూతురి ఇమేజ్ కేసీఆర్ కే లాభమా?
తెలంగాణకు గట్టిగా అడ్డుపడ్డది అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి...రాష్ట్రపతి ఉభయ సభల్లో తెలంగాణ ఇవ్వడం...
తెలంగాణ
షర్మిల కొత్త పార్టీపై ఏప్రిల్ 9 న ప్రకటన
ఖమ్మంలో భారీ బహిరంగ సభ, పార్టీ ప్రకటనలక్ష మంది అభిమానుల రాకసభ ఏర్పాట్లలో నిమగ్రమైన ముఖ్య నేతలు
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేయడానికి వైఎస్ షర్మిల దాదాపు ముహూర్తం ఖరారు చేసినట్టు...
తెలంగాణ
సొంత మీడియా ఏర్పాటుకు షర్మిల సన్నాహాలు
ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వ్యూహరచనపీకేతో చర్చలుప్రత్యర్థి పార్టీలలో ఆందోళనఅభిమానులతో సమావేశాలు
మీకోసం నిలబడతా... మిమ్మల్ని నిలబెడతానంటూ ధైర్యవచనాలు పలుకుతున్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కావాల్సిన క్షేత్ర స్థాయి సన్నాహాలకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. జిల్లా నాయకులు,...
తెలంగాణ
కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?
వైఎస్ షర్మిల బుధవారంనాడు విలేఖరులతో మనసు విప్పి మట్లాడటం తొందరపాటా? పార్టీ పేరు కూడా ప్రకటించకమూదే, రాజకీయాలలో కాలూనకముందే విలేఖరులతో మాట్లాడటం, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తెలివైన పనేనా? అప్పుడే అన్ని విషయాలూ...
తెలంగాణ
అభిమానులకు షర్మిల ప్రశ్నావళి
హైదరాబాద్: తాను ఏ విషయంలోనూ తొందరపడటం లేదనీ, తాను పార్టీ పెట్టిన తర్వాత కూడా ఇతర పార్టీల నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించే ఉద్దేశం తనకు లేదనీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి...
తెలంగాణ
త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం- షర్మిల
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశంతెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తిపక్కా ప్రణాళికలతో భేటీలుకొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ వేగిరం
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసేందుకు...
తెలంగాణ
రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
షర్మిల వస్తే గాంధీ భవన్ ఖాళీ?
రాష్ట్ర కాంగ్రెస్ ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. కేంద్ర పరిశీలకులు మాణిక్కం ఠాకూర్ కూడా చేతులెత్తేసి ఢిల్లీ బాట పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో...
ఆంధ్రప్రదేశ్
అన్న అడుగుజాడల్లో చెల్లెలు షర్మిల
• ఇద్దరు సలహాదారులను నియమించిన షర్మిల• వైఎస్సార్ హయాంలో కీలకం బాధ్యతల నిర్వహణ
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన దివంగత వైఎస్ రాజశేఖర్...