Tag: YS Rajasekhar Reddy
తెలంగాణ
పీవీ కుమారుడిని పార్టీలు ఏకాకిని చేస్తున్నాయా?
• కేసీఆర్ లేదా జగన్ పీవీ కుటుంబానికి సముచిత గౌరవం ఇవ్వాలి• ముఖేశ్ అంబానీ సూచించిన వ్యక్తి కన్నా పీవీ తనయుడు నయం కాదా?• పీవీ ప్రభాకరునికి "గ్రహణం" ...
ఆంధ్రప్రదేశ్
అన్న అడుగుజాడల్లో చెల్లెలు షర్మిల
• ఇద్దరు సలహాదారులను నియమించిన షర్మిల• వైఎస్సార్ హయాంలో కీలకం బాధ్యతల నిర్వహణ
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన దివంగత వైఎస్ రాజశేఖర్...
తెలంగాణ
ఖమ్మంలో షర్మిల ఆత్మీయ సమ్మేళనం
• మారనున్న రాజకీయ సమీకరణలు• షర్మిలకు టీఆర్ఎస్ నేతల సహకారం?• టీఆర్ఎస్ నుంచి వలసలకు ఆస్కారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన అభిమానులు ఏపీలో వైపీపీ...
ఆంధ్రప్రదేశ్
రాజకీయ పునరావాస కేంద్రాలుగా శాసన మండళ్లు
ఎన్టీఆర్ రద్దు చేస్తే, పునరుద్ధించిన వైఎస్ఆర్మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్ కేసీఆర్ కూతురుకు కలిసి వచ్చిన శాసన మండలి
శాసన మండలి అంటే వివిధ రాష్ట్రాల్లో మేధావులు, విద్యాధికుల...
తెలంగాణ
అన్న వీడిన తెలంగాణ గడ్డపై…అయ్యారే… చెల్లె షర్మిలమ్మ సాము ?
నమ్మేది ఎవరు ? చేరేది ఎవరు ?అసలు తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందా!
" తెలంగాణ ఉద్యమాన్ని పాతాళలోకం లోకి తొక్కడానికి యత్నించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల. తెలంగాణ రాష్ట్రానికి...
తెలంగాణ
బాణం లక్ష్యాన్ని చేరుతుందా ? గురితప్పుతుందా ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానాన్ని ఓట్లుగా మలుచుకొని అధికారం చేపట్టేందుకు ఆయన తనయ షర్మిల పార్టీ పెట్టే ప్రయత్నంలో ఆమెకు పలు సవాళ్లు స్వాగతం పలకనున్నట్లు రాజకీయ విశ్లషకులు అంచనావేస్తున్నారు. తెలంగాణలో పార్టీ...
తెలంగాణ
తెలంగాణలో రాజన్న రాజ్యం
రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన షర్మిలవైఎస్ఆర్ లేని లోటు తీరుస్తా
తెలంగాణలో త్వరలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లేటు తెలంగాణలో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని...
ఆంధ్రప్రదేశ్
అంతా వైఎస్సార్ ఆశీస్సులతోనే ..అంటున్న నిమ్మగడ్డ
బలవంతపు ఏకగ్రీవాలే మంచిది కాదన్న నిమ్మగడ్డరాజ్యాంగ వ్యవస్థలపై వైఎస్ కు విశ్వాసం
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టరు కార్యాలయంలో జిల్లా అధికారులతో...