Tag: Yogi Adityanath
జాతీయం-అంతర్జాతీయం
అఖిలేష్, ప్రియాంక వాగ్యుద్ధం
మూడుగా చీలుతున్న యోగీ వ్యతిరేక ఓట్లు యయూపీలో బీజేపీకే విజయావకాశాలు
‘‘అఖిలేష్ యాదవ్ యూపీలో కాంగ్రెస్ కు సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం’’ అన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
జాతీయం-అంతర్జాతీయం
లఖింపూర్ లో బాధితులను ఆలింగనం చేసుకున్న రాహుల్, ప్రియాంక
గుర్విందర్ సింగ్ శవం రెండె ఆటోప్సీలోనూ బుల్లెట్ ప్రస్తావన లేదుమంత్రి కుమారుడు పేల్చిన తూటా గుర్విందర్ నుదుటిన తాకిందంటున్న తల్లిదండ్రులుమృతి చెందిన నలుగురు రైతుల శవాలకు అంత్యక్రియలురాకేష్ తికాయత్ వ్యవహారంపైన అనుమానాలు
కాంగ్రెస్ నాయకులు...
అభిప్రాయం
యూపీ బీజేపీకి ఊపిరి
రాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించాలియూపీలో మెజారిటీ తగ్గినా, ఓడినా బీజేపీకి కష్టాలు తప్పవుప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయా?
పార్లమెంటు మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ...
అభిప్రాయం
మాయావతి రాజకీయం: యూపీ మాయాబజార్
దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నాయకురాలు మాయావతి. నాలుగు విడతల ముఖ్యమంత్రిగా పని చేసి తన పార్టీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్ పీ)లో తిరుగులేని నేతగా ఇంతకాలం చెలామణి కావడం ఆమెకే చెల్లింది....
జాతీయం-అంతర్జాతీయం
యూపీలో ఏమి జరుగుతోంది?
అఖిలేష్, యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దేశ రాజకీయాలను శాసించే కీలకమైన అతి పెద్ద రాష్ట్రం కావడం చేత ఎప్పుడూ ఆ రాష్ట్రం చర్చల్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్...