Wednesday, December 8, 2021
Home Tags Ycp

Tag: ycp

టీడీపీ మాజీలకు బీజేపీ గాలం?

టీడీపీ మాజీలు, అసంతృప్త నేతలకు గాలంపార్టీ బలోపేతానికి బీజేపీ భారీ స్కెచ్పవన్ మద్దతుతోనే బీజేపీ వ్యూహరచన టీడీపీ మాజీ మంత్రులు, జిల్లాల్లో ఉన్న ప్రముఖ నేతలపై బీజేపీ దృష్టిసారించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని కాపునేతలను...

అమరావతిపై రెఫరెండానికి రెడీనా?

జగన్ కు చంద్రబాబు సవాల్ఓడిపోతే రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తిఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు, 19 నెలల్లో ఏం ‘పీకారు?’ అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా. ఉంచితే అమరావతిని రాష్ట్ర...

టీడీపీ “ఛలో తంబళ్లపల్లె” ఉద్రిక్తం

• టీడీపీ నేతల గృహ నిర్బంధం• రామాపురం పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన• ఘటనపై డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు తంబళ్లపల్లెలో ఇటీవల మరణించిన...

వైసీపీలోకి జనసేన ఎమ్మెల్యే రాపాక కొడుకు

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరారు. సీఎం జగన్ వెంకట్ రామ్ కు వైసీపీ...

వైకాపా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి

అక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై దాడి, హత్య కడప: అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన వైకాపా కార్యకర్త సొంత పార్టీ వారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో...

రైతులకు బేడీలు వేయడం తప్పే: ఎంపీ నందిగం సురేశ్

అమరావతి: రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఒక్కటేననీ, చంద్రబాబు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
18,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles