Wednesday, February 1, 2023
Home Tags Women

Tag: women

మహిళా సబలగా వర్థిల్లు!

నిర్భయ చట్టం వచ్చినా నిర్భీతి రాలేదుఆకాశంలో సగం అంటే అది అర్ధసత్యమేఆచారాలూ, ఆధిపత్యాల పేరిట మహిళల అణచివేతచట్టసభలలో ప్రాతినిధ్యం మాటవరుసకే ఆడాళ్ళు మీకు జోహార్లు.. ఓపిక, ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే...

గుడిపాటి వెంకట చలం

చలం ఒక ఉద్వేగ గళం అపురూప అసమాన కలం మితిలేని భావనా బలం నిరంతర ప్రేమ ప్రవాహం అలవికాని సౌందర్య ఆరాధనం భేషజాలు వీడిన నిజం అనాచ్ఛాదిత శృంగార భరితం అలుపెరగని ఆరాటం సమాజంతో పోరాటం స్త్రీ దాస్య భంజనం ప్రకృతి స్వరూపానికి నీరాజనం. Also read: బాల్యం Also read:...

స్త్రీలు సృష్టికర్తలు, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది : హిజాబ్ వివాదంపై కవిత

మహిళల వస్త్రధారణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఎల్ సి కవిత. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు..నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు...

డాక్టర్ వర్సెస్ డాక్టర్!

డాక్టర్ పద్మలతా అనుసూరి మహిళా వైద్యులు రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థులవుతారా?! వోలేటి దివాకర్ ఆమధ్య రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో ఒక వైద్యాధికారి కాబోయే మేయర్ కు శుభాకాంక్షలు అంటూ ఒక మహిళా...

అఫ్ఘానిస్తాన్ లో సంస్కరణలను కాలదన్నే ముల్లాల రాజ్యం

అఫ్ఘానిస్తాన్ లో ముల్లాల రాజ్యం తిరిగి వచ్చింది. తమ గురించి ప్రపంచం ఏమని అనుకుంటున్నదనే విషయం అసలు పట్టించుకునే సమస్య లేదని తాలిబాన్ తమ నిర్ణయాల ద్వారా  స్పష్టం చేశారు. ఇండియా, అమెరికా,...

అమ్మకు ప్రతి రూపం కూతురు! అమావాస్య అదృష్టం ఆమెదే! పౌర్ణమి ఆటు పోట్లు ఆవిడవే!!

ఆడపిల్ల అంటేనే అదృష్టం….అమావాస్య రోజు పుడితే చాలు బంగారు బుట్టలో పడ్డట్టే అంటారు! బుట్ట అంటే మెట్టిల్లు! పుట్టింట్లో కష్టాలు లేకుండా పెంచిన అమ్మాయి అత్తారింట్లో అణుకువ ప్రదర్శించి అందరి మెప్పు పొందాలని...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles