Tag: washington sundar
క్రీడలు
జాతీయ టీ-20 విజేత తమిళనాడు
ఫైనల్లో బరోడాపై 7 వికెట్ల గెలుపు15 ఏళ్ల తర్వాత తమిళనాడుకు టైటిల్
జాతీయ టీ-20 క్రికెట్ ఛాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు జట్టు రెండోసారి గెలుచుకొంది. అహ్మదాబాద్ సర్దార్ పటేల్...
క్రీడలు
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం
గబ్బాలో గర్జించిన యువక్రికెటర్లు
ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం...
క్రీడలు
సిరాజ్ పేస్ కు కంగారూల క్లోజ్
భారత్ ఎదుట 320 పరుగుల లక్ష్యంక్లయ్ మాక్స్ లో బ్రిస్బేన్ టెస్ట్
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఆఖరిటెస్ట్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. బ్రిస్బేన్ గబ్బా వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్నఈ ఆఖరిపోరాటం ఆఖరిరోజు ఆటలో...
క్రీడలు
బ్రిస్బేన్ లో సుందరశార్దూలమ్
కష్టకాలంలో హీరోలుగా నిలిచిన యువ ఆల్ రౌండర్లు
పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో వేలమంది ఆటగాళ్లున్నా వీరోచిత ఆటతీరుతో హీరోలుగా నిలిచేవారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి హీరోల కోవలోకి భారత యువఆల్ రౌండర్లు శార్దూల్...
క్రీడలు
భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్
వాషింగ్టన్ సుందర్ కూ టెస్ట్ క్యాప్అరంగేట్రం టెస్టులోనే నటరాజన్ షో
తమిళనాడు యువబౌలర్లను అనుకోని అదృష్టం వరించింది. కలనైనా ఊహించనిరీతిలో టెస్ట్ క్యాప్ దక్కింది. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కాస్త యార్కర్ల కింగ్ నటరాజన్,స్పిన్...
క్రీడలు
వాషింగ్టన్ సుందర్ కు టెస్ట్ చాన్స్
ఆందోళన కలిగిస్తున్న అశ్విన్ ఫిట్ నెస్పేస్ బెర్త్ కోసం శార్దూల్ తో నటరాజన్ పోటీ
బ్రిస్బేన్ టెస్ట్ సమీపిస్తున్న కొద్దీ భారత ఆటగాళ్ల గాయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అరడజనుమంది కీలక ఆటగాళ్లు...