Tag: vizag steel plant
ఆంధ్రప్రదేశ్
విశాఖ కలెక్టరేట్ ను ముట్టడించిన ఉక్కు నిర్వాసితులు
పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ను ముట్టడించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అధ్యక్షతన నగరంలోని సరస్వతీ...
ఆంధ్రప్రదేశ్
కడప స్టీల్ ప్లాంట్ కు చిక్కులు
అప్పుల్లో కూరుకుపోయిన బ్రిటన్ భాగస్వామిఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న లిబర్టీ స్టీల్దివాలా కంపెనీతో ఒప్పందమా అంటూ ప్రతిపక్షాల విమర్శలు
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైసీపీ ఎంపికచేసిన బ్రిటన్ భాగస్వామి లిబర్టీ స్టీల్స్...
ఆంధ్రప్రదేశ్
పరిపాలనా రాజధాని విశాఖకు కొత్త సొబగులు
విశాఖకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుస్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రోట్రామ్ కారిడార్ ఏర్పాటువిశాఖ వాసులకు పోలవరం నుంచి నీరు
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ పరిపాలనా రాజధానిపై...
ఆంధ్రప్రదేశ్
అగ్రనేతలకు విశాఖ ఉక్కు పట్టదా?
అటు దిల్లీలో రైతు ఉద్యమం - ఇటు విశాఖపట్నంలో ఉక్కు ఉద్యమం ఉధృతంగానే సాగుతున్నాయి. రైతు ఉద్యమాన్ని ప్రతి రాష్ట్రంలో నడిపించి, జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దుతామని ఉద్యమ ప్రధాన నాయకుడు తికాయిత్ అంటున్నారు....
ఆంధ్రప్రదేశ్
ఆరాటం సరే, పోరాటం ఏదీ?
* జనసేన ఏడో వార్షికోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ కు సూటి ప్రశ్న
* తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీని బలోపేతం చేయాలి
* విశాఖ ఉక్కు ఉద్యమంలో వెనకబడితే కష్టం
* బీజేపీతోనే అంటకాగుతానంటే...
ఆంధ్రప్రదేశ్
బిగుస్తున్న ఉక్కు పిడికిలి
ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రాంతీయ పార్టీలకూ, ప్రతిపక్షాలకూ ఎదిరించే శక్తి లేదు కాబట్టి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవ్వరూ ఆపలేరనే విశ్వాసంలో కేంద్ర ప్రభుత్వం ఉందని అనుకోవాలి. కానీ వాతావరణం...
ఆంధ్రప్రదేశ్
సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ
పోరాటాలను ఉధృతం చేయనున్న ఉద్యోగులుఅప్రమత్తమైన ఉన్నతాధికారులు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. రిలే నిరాహార దీక్షలు వివిధ రూపాలలో నిరసన...
ఆంధ్రప్రదేశ్
తీవ్ర ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఆందోళన
• నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు• రహదారుల దిగ్బంధం, స్తంభించిన జనజీవనం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన...