Tag: Virat Kohli
జాతీయం-అంతర్జాతీయం
విరాట్ కోహ్లీ కుటుంబాన్ని వేధించిన హైదరాబాదీ ముంబయ్ జైలులో
వెకిలి రాతలకు, ట్రోలింగ్ కూ భవిష్యత్తు బలిఅమెరికా యూనివర్శిటీలో ఎంఎస్ చేయవలసిన యువకుడు జైలుకి
పాకిస్తాన్ పైన క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనీ, అతడి భార్యనూ, తొమ్మిది మాసాల...
క్రీడలు
భారత క్రికెటర్లకు బయోబబుల్ గుబులు
ఆటగాళ్ల మొర వినిపించిన కెప్టెన్ కొహ్లీవన్డేలు అవసరమా అంటూ ప్రశ్నించిన విరాట్
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి సహఆటగాళ్ల తరపున గొంతు విప్పాడు. ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో తమజట్టు...
క్రీడలు
మ్యాచ్ విన్నర్ల జట్టు భారత్
విరాట్ సేనకు సన్నీ కితాబువిజయమంత్రం అదేనన్న మాజీ కెప్టెన్
పవర్ ఫుల్ ఇంగ్లండ్ తో జరిగిన క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టే విజేతగా నిలవడంతో మాజీ కెప్టెన్,విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్...
క్రీడలు
విజయం మాది…అవార్డులు వారికా?
భారత కెప్టెన్ విరాట్ విస్మయంప్లేయర్-ఆఫ్- ది- సిరీస్ గా బెయిర్ స్టో
ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొన్నా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం విజయానందాన్ని మరచి తీవ్రఅసంతృప్తితో...
క్రీడలు
సెంచరీల కోసం ఆడను- విరాట్
శతకాల లేమిపై పెదవి విప్పిన కొహ్లీమూడంకెల స్కోర్ల కన్నా గెలుపే మిన్న
గత 580 రోజులుగా అంతర్జాతీయ శతకాలు తనకు చిక్కకుండా పోతున్నతీరు పైన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తొలిసారిగా పెదవి విప్పాడు....
క్రీడలు
భారత క్రికెటర్లకు సరికొత్త ముప్పు
* బర్నవుట్ల భయం ఉందన్న కొహ్లీ* క్రికెటర్లతో చర్చించే షెడ్యూలు
కరోనా వైరస్ భయంతో ఓవైపు ప్రపంచ దేశాల ప్రజలంతా గజగజలాడి పోతుంటే…. ఏడాదిపొడవునా ఎడాపెడా క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ కోట్ల రూపాయలు...
క్రీడలు
కొహ్లీకి ఇంకా కాని శతకోదయం
* 577 రోజులుగా వన్డే సెంచరీ లేని విరాట్* సొంత గడ్డపై 10వేల అంతర్జాతీయ పరుగుల రికార్డు
ఆధునిక క్రికెట్లో అలవోకగా శతకాలు బాదటంలో దిట్టగా పేరుపొందిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని మూడంకెల...
క్రీడలు
మరాఠాగడ్డపై వన్డే సమరం
పూణే వేదికగా తొలి పోరుకు కౌంట్ డౌన్‌శిఖర్ ధావన్ కు అసలు పరీక్ష
భారత్ లో ఆరువారాల ఇంగ్లండ్ జట్టు పర్యటన ఆఖరిదశకు చేరింది. నాలుగుమ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్...