Tag: vibhishana
రామాయణం
రావణుడి అంత్యక్రియలు చేయడానికి విభేషణుడికి రాముని అనుమతి
రామాయణమ్ - 213
‘‘విభీషణా, మహావీరుడు రణరంగములోనే మరణించాలని అనుకుంటాడు. మరి ఏ విధమయిన మరణము అతనికి ఇష్టము కాదు. నీ అన్న వీరాధివీరుడు!! అమిత పరాక్రమవంతుడు, ఆయన పరాక్రమమునకు ముల్లోకములు గజగజ వణకి...
రామాయణం
రావణ సంహారం, విభీషణుడి విలాపం
రామాయణమ్ - 212
పండురాలినట్లుగా ఒక శిరస్సు నేలరాలినది. మరల ఇంకొకటి మొలుచుకొచ్చినది. వెంటవెంటనే అలసట లేకుండా రాముడు బాణము విడుచుట అది శిరస్సును ఖండించుట మరలమరల అది మొలకెత్తుట ఈ విధముగా...
రామాయణం
రామ-రావణ భీకర సమరం
రామాయణమ్ - 209
రావణుని ధనుర్విద్యా కౌశలము రాముని దాదాపుగా కదలనీయక నిలిపివేసినది. రాముని కన్నులు క్రోధము తో ఎర్రబారినవి. కనుబొమ్మలు ముడివడినవి. ఆయన అప్పటి చూపులు ముల్లోకములను దగ్ధము చేయగలుగు శక్తికలిగివున్నవి.
పిడికిలి బిగించినాడు...
రామాయణం
ఇంద్రజిత్తును కూల్చివేసిన లక్ష్మణుడు
రామాయణమ్ - 204
పూచిన మోదుగలా?
విరిసిన ఎర్రమందారాలా?
కావు కావు అవి మహాయోధుల శరీరాలు.
కుంకుమవర్ణంతో ఎర్రగా ఇరువురి శరీరాలనుండి రక్తం ధారగా కారుతున్నది.
వారు విడిచిన బాణములు ఒకదానినొకటి ఎదిరించి భయంకరముగా శబ్దము చేస్తూ నిప్పులుకక్కుతూనేలపై పడిపోవుచున్నవి.
Also...
రామాయణం
ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు
రామాయణమ్ - 203
‘‘అదుగో నికుంభిల! అక్కడే ఇంద్రజిత్తు హోమము చేయుచున్నాడు,’’అని లక్ష్మణునకు విభీషణుడు చూపెను.
అన్న అనుజ్ఞ తీసుకొని హనుమదాదులను ఇతర వానర సైన్యమంతటినీ వెంటనిడుకొని ఇంద్రజిత్తును ఎదుర్కొనుటకు లక్ష్మణుడు విభీషణుని వెంట బయలుదేరినాడు.
Also...
రామాయణం
మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు
రామాయణమ్ - 202
‘‘రామా, మేము చూచుచుండగనే ఇంద్రజిత్తు సీతమ్మను చంపివేసినాడు. ఇక ఎందులకీ యుద్ధము అని కొనసాగించలేక మేము నీవద్దకు వచ్చినాము’’ అని హనుమ పలికిన పలుకులు విని మొదలు నరికిన చెట్టు...
రామాయణం
మరోసారి లంకాదహనం
రామాయణమ్ - 200
హనుమంతుడు జీవించిఉన్నాడా? బలహీనమైనస్వరం ఒక వృద్ధుడిది వినపడ్డది విభీషణునికి. ఇంద్రజిత్తు సృష్టించిన మారణహోమంలో ఆ రోజు కోట్లకొలదిగా వానరులు అసువులు బాశారు. అందరినీ చూసుకుంటూ వస్తున్నారు విభీషణ, ఆంజనేయులు.
Also read:...
రామాయణం
నిద్దుర లేచిన కుంభకర్ణుడు
రామాయణమ్ - 192
కుంభకర్ణుడు ఒక పర్వతమంత పెద్దశయ్యమీద నిద్రించుచూ చూపరులకు భయముగొలిపే రీతిలో ఉన్నాడు. అతని శరీరము నుండి కొవ్వువాసన వస్తున్నది. అతని శ్వాస పాతాళ బిలాలనుండి మహావేగంగా పైకి తన్నుకు వచ్చే...