Tag: venkaiah naidu
జాతీయం-అంతర్జాతీయం
రాష్ట్రంలో కుస్తీ…ఢిల్లీలో బీజేపీతో దోస్తీ!
వోలేటి దివాకర్
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మద్దతు బీజేపీకేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ ఢిల్లీ స్థాయిలో అధికార బీజేపీతో దోస్తీ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేందుకు...
జాతీయం-అంతర్జాతీయం
కొత్త రాష్ట్రపతిపై ఊహాగానాలు
ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య సమతౌల్యం పాటిస్తారా?కురువృద్ధుడు అడ్వాణీ సర్వోన్నత పదవికి అంగీకరిస్తారా?వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి పదవి వరిస్తుందా?తమిళిసై ఉపరాష్ట్రపతి పదవికోసం ప్రయత్నిస్తున్నారా?
రాష్ట్రపతి ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అత్యున్నతమైన ఈ పదవి ఈసారి ఎవరిని...
జాతీయం-అంతర్జాతీయం
కొత్త రాష్ట్రపతి ఎవరు?
కోవింద్ కే మరో అవకాశం ఇస్తారా?వెంకయ్యనాయుడిని చేస్తారా?గులాంనబీ మాట వినిపిస్తోంది ఎందుకు?ఎవరిని కావాలంటే వారిని గెలిపించుకునే సత్తా బీజేపీ సొంతం
గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలతో బీజేపీకి కొత్త రెక్కలు పుట్టుకొచ్చాయి. సరికొత్త ఊపు...
జాతీయం-అంతర్జాతీయం
రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ
సుప్రీంకోర్టులో ఉండవల్లి తాజా పిటిషన్ప్రధాని, దేశీయాంగమంత్రి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్న నేపథ్యంలోఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరిగి విలీనమయ్యే ప్రసక్తి లేదు
రాష్ట్ర విభజన జరిగిన తీరును వ్యతిరేకిస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్...
జాతీయం-అంతర్జాతీయం
బాలూకు పద్మవిభూషణ్ మరణానంతరం ప్రకటన
అశ్వినీ కుమార్ ఈటూరు
చెన్నై: కళలూ, సినిమా రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా గంధర్వ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పద్మవిభూషణ్ మరణానంతరం ప్రకటించారు. కోవిద్ కారణంగా ఎస్...
జాతీయం-అంతర్జాతీయం
ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ – ఉపరాష్ట్రపతి
ముందు తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలిసాంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత.కులం, ప్రాంతం, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయగల శక్తి సంస్కృతికి ఉందిఎందరో మహనీయుల త్యాగాల ద్వారా అందిన...
జాతీయం-అంతర్జాతీయం
ఈ తీరు మారదా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగష్టు 13 వ తేదీ వరకూ జరగాలి. కానీ, షెడ్యూల్ కు రెండు రోజుల ముందే అర్ధాంతరంగా ముగించేశారు. దానికి నిరవధిక వాయిదా అనే ముద్దుపేరు పెట్టారు. ఈ...
అభిప్రాయం
యూపీ బీజేపీకి ఊపిరి
రాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించాలియూపీలో మెజారిటీ తగ్గినా, ఓడినా బీజేపీకి కష్టాలు తప్పవుప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయా?
పార్లమెంటు మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ...