Monday, November 28, 2022
Home Tags Vaccine

Tag: vaccine

21 నుంచి ఉచితంగా టీకా మందు

18  ఏళ్ళు పైబడినవారందరికీ టీకాలుటీకాల బాధ్యత రాష్ట్రాల నుంచి స్వీకరించిన కేంద్రంకరోనా మహమ్మారిపై యుద్ధంలో విజయం సాధిస్తామని ప్రకటన80 కోట్ల మంది ఉచిత రేషన్ సౌకర్యం దీపావళి వరకూ పొడిగింపు దిల్లీ: వాక్సిన్ పంపిణీ...

కరోనా కష్టాల మధ్య కర్ణపేయమైన వార్తలు

నేటి కరోనా కష్టకాలంలో మంచివార్తలు కూడా వినపడుతున్నాయి. మరణాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, దురాగతాల మధ్యన ఈ ఎడారిలో ఒయాసిస్సులు కూడా కనిపిస్తున్నాయి. దేశంలో సుమారు 27 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల...

తొమ్మిది రాష్ట్రాలకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ

అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలుపలు రాష్ట్రాలలో సరస్సులు, జూలు మూసివేత ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. గుజరాత్ లలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటపడ్డాయి. తాజగా...

స్వదేశీ టీకాతోనే కరోనా కట్టడి-మోదీ

• ప్రపంచ ఔషధశాలగా భారత్• టీకా తీసుకున్న జాగ్రత్తలు తప్పనిసరి• వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

కరోనా టీకా పంపిణీకి కమిటీల ఏర్పాటు

టీకా పంపిణీకి విస్తృత ఏర్పాట్లుపేర్లు నమోదుకు అవకాశంప్రాధాన్యతా క్రమంలోనే వాక్సిన్ కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి రాగానే దేశవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా చూసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు...

కరోనా కట్టడికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అవసరం

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత త్వరలో వ్యాక్సిన్ అందజేయడానికి కృషి చేస్తున్నామని, ఆయన చెప్పిన మాటలు బోలెడు ధైర్యాన్ని నింపుతున్నాయి,...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles