Monday, March 20, 2023
Home Tags USA

Tag: USA

బైడెన్ పరపతి పడిపోతోంది

అంచనాలకు మించి ఎదుగుతున్న చైనా అగ్రరాజ్యం హోదాను నిలబెట్టుకోవడానికి అమెరికా ప్రయత్నంఆర్థిక నిర్వహణలో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న జోబైడెన్ జాత్యహంకారం, కీర్తి కండూతి, చిత్త చాపల్యం, విలాసాలు, వినోదాలు, పాలనా వైఫల్యాలు, ఆర్ధిక మందగతి నడుమ...

సంపన్న దేశాలతో సయోధ్య

అన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పెంపుసుహృద్భావ వాతావరణంలో జీ-7 సదస్సుపరిమాణానికి తగినట్టు వృద్ధి చెందవలసిన అవసరం జర్మనీలో జీ-7 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు...

యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు

ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో, వివిధ దేశాల మంత్రాంగం మారబోతోంది. కొత్త తంత్రాలను ఎంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని...

భారత్ పై అమెరికా ఆంక్షల భారమా?

అధ్యక్షులు మారినా అమెరికా భారత సానుకూల వైఖరి మారలేదుచైనాతో సాగుతున్న ఆధిపత్యపోరులో అమెరికాకు భారత్ అండ అవసరంరష్యా ఆయుధాలు కొన్నందుకు టర్కీపై ఆంక్షలు విధించినట్టు భారత్ పై విధించరు ఉక్రెయిన్ - రష్యా మధ్య...

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం

చాలా దేశాల అర్థికం కుదేలు కాబోతోందిస్వార్థం చెప్పినట్టు నడుస్తున్న దేశాలుఉక్రెయన్ లోని రెండు తూర్పు రాష్ట్రాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న 'రణం -రుధిరం-రౌద్రం'లో రుణం కూడా కలుపుకోవాల్సి వస్తుంది....

ఉక్రెయిన్ లో రెండో రోజూ కొనసాగిన పోరాటం

 ‘కీవ్ లో మీ నాయకత్వాన్ని మార్చుకోండి,’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సైనికులకు విజ్ఞప్తి చేశారు. రష్యన్ సైనికులతో ఉక్రెయిన్ సైనికులు తలబడుతున్నారు. శుక్రవారంనాడు రెండు దేశాల సైనికుల మధ్య పోరాటం...

ఉక్రెయిన్ కీ, నాటోకీ రష్యా బలప్రదర్శన

ఉక్రెయిన్  ను ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యం‘నాటో’ లో చేరాలనే ఉక్రెయిన్ ఉబలాటానికి చెక్ పెట్టడమే ఉద్దేశంఇంతటితో రష్యా పోరాటం నిలిపివేస్తే ఉత్తమంయుద్ధం ఎప్పుడైనా అరిష్టమే, నష్టదాయకమే ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర 'నాటో'ను...

ఉక్రెయిన్ పై ‘తగ్గేదే లే’ అంటున్న రష్యా

ఫ్రాన్స్,జర్మనీ అధినేతల ప్రయత్నంబైడెన్ తో సమావేశం జాన్తానై అంటున్న పుతిన్ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపైనే ప్రదాన వివాదంఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా పట్టు ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని రష్యా గర్జిస్తూ ఉంటే... అమెరికా గాండ్రిస్తోంది. శాంతి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles