Tuesday, December 5, 2023
Home Tags US

Tag: US

అమెరికాలో పెనుగాలుల అల్లకల్లోలం

భారీస్థాయిలో ప్రాణం, ఆస్తి నష్టంఆరు రాష్ట్రాలు విలవిల96 ఏళ్ళ పూర్వమే ఇటువంటి విపత్తు ప్రకృతికి అగ్రరాజ్యమైనా, పేద దేశమైనా ఒకటే. పూరి పాకైనా, ఆకాశహర్మ్యమైనా సమానమే. దానికి ఆగ్రహం రానంత సేపు అంతా ప్రశాంతంగా...

అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

చైనా, రష్యా, అమెరికాలతో కుటిల దౌత్యం నెరపుతున్న పాకిస్తాన్రెండు దేశాలతో ఒక సారి యుద్ధం వచ్చే ప్రమాదంకశ్మీరంపై పాక్. లదాఖ్ పై చైనా కన్ను దాడులు- ప్రతిదాడులతో సుందర కశ్మీరం మళ్ళీ రగులుతోంది. యుద్ధ...

కృత్రిమ మేథదే భవిష్యత్తు!

ఈ రంగంలో ముందంజలో చైనావెనకబడుతున్న అమెరికాభారత్ వేగం పుంజుకోవాలి సృష్టికి ప్రతిసృష్టిగా భావించే ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ (ఏ ఐ )...  ఇప్పుడు ప్రపంచంలో బాగా వినపడుతున్న పేరు. ఇది చెయ్యలేని పని అంటూ ఉండదంటున్నారు....

మోదీ అమెరికా పర్యటనలో మోదం

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో భేటిీ ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ తో చర్చలు జపాన్ ప్రధాని సింజె అబేతో సమాలోచన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన తాజా అమెరికా పర్యటనపై ఎప్పటి వలె...

అమెరికా అఫ్ఘానిస్తాన్ లో ఖర్చు చేసిన డబ్బు అమెరికాలోనే ఉంది

అవినీతినీ, కుంభకోణాలను బట్టబయలు చేయాలంటే డబ్బు ఆచూకీ తెలుసుకోవాలి. దొంగను దొరకపుచ్చుకోవాలంటే డబ్బు ఎక్కడికి పోయిందో దాని జాడ పసిగట్టాలన్నది పరిశోథనాత్మక జర్నలిజంలో ప్రాథమిక సూత్రం. అది రాజకీయ కుంభకోణం కావచ్చు, స్టాక్...

అయ్యో అఫ్ఘానిస్తాన్!

అఫ్ఘానిస్థాన్ ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయారు. ఆ దేశ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే రాజ్యం తాలిబాన్ కు అప్పగించేసింది. ఇక విశృంఖ రాక్షస పాలన మొదలైనట్లే. ఆ ఛాందస, మూఢ కరకు ఖడ్గాల...

సత్తా చాటుతున్న భారత కార్పొరేట్ కంపెనీలు

హురున్ గ్లోబల్ – 500 జాబితా విడుదల11 భారత కంపెనీల విలువ 60 లక్షల కోట్లురిలయస్స్ కు ప్రపంచంలో 54వ స్థానంయాపిల్ వరల్డ్ నెం.1 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన తొలి 500 కంపెనీల...

అమెరికాలో ఎమర్జెన్సీ

ట్రంప్ సంచలన నిర్ణయంప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రతఅప్రమత్తమైన అధికార వర్గాలు  బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమవుతున్న అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు మరిన్ని ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని ఎఫ్ బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఈ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles