Tag: UNO
జాతీయం-అంతర్జాతీయం
కరోనా మహమ్మారితో పెరగనున్న చిన్నారుల మరణాలు
ఐక్యరాజ్యసమితి నివేదికలో విస్తుపోయే నిజాలుపెరగనున్న చిన్నారుల మరణాలువిద్యకు దూరమవుతున్న బాలలుసాంక్రమిక వ్యాధుల కారణంగా పెరగనున్న మరణాలు
కరోనా మహమ్మారితో మానవ జీవితాలు ఎన్నడూ ఊహించనంతగా మారిపోయాయి. గతంలో లేని కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి....
జాతీయం-అంతర్జాతీయం
ఆసియా దేశాల్లో క్రీ.పూ. 600 నాటికే భూమి స్థిరాస్తి లావాదేవీలు!
మానవాళి తెలుసుకోవలసింది బైబిల్లో ‘భక్తి’ తప్ప మరి ఇంకేమీ లేదు, అన్నట్టుగా తయారయింది పరిస్థితి. మతం పేరిట జరిగే బోధనలు వల్ల జనం ‘మైండ్ సెట్’ అలాగయింది. దాంతో బైబిల్లో నాగరికత చరిత్ర...
జాతీయం-అంతర్జాతీయం
కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాక్ ల మధ్య కీలక చర్చలు
ఇమ్రాన్ భద్రతా సలహాదారుతో చర్చలుకాల్పులు జరపరాదని పరస్పర అంగీకారంఫలించిన దోవల్ మంత్రాంగంహర్షం వ్యక్తం చేసిన అమెరికా
నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్, పాక్...
ఆంధ్రప్రదేశ్
పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి !
నూర్ బాషా రహమతుల్లా
ఆనకట్టలను ఎంత పటిష్టంగా నిర్మించినప్పటికీ వాటికీ జీవిత కాలం ఉంటుందనీ, భారత్ లోని అనేక డ్యాములకు కాలంచెల్లిందనీ 50 ఏళ్ళు దాటాక కాంక్రీటు డ్యాముల్లో సమస్యలు మొదలై వాటిదిగువన ఉన్న...
జాతీయం-అంతర్జాతీయం
ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి
ఐక్య రాజ్య సమితి సంబంధిత అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి- యునిసెఫ్ (UNICEF లేదా UNCF) - 1946 డిసెంబరు 11న...
ఆంధ్రప్రదేశ్
కానరాని మీడియా స్వేచ్ఛ!
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగం కష్టకాలంలో ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం పాటిస్తారు.
1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు...