Thursday, November 30, 2023
Home Tags TTD

Tag: TTD

టీటీడీ పాలకమండలి సభ్యులుగా 25 మంది

శ్రీనివాసన్, పార్థసారథిరెడ్డి, రామేశ్వరరావు టీటీడీ పాలకమండలి సభ్యులుగా 25 మందిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతారు. టీటీడీ బోర్డు...

తిరుపతిలో సెగలు రేపుతున్న ఉపఎన్నిక

ప్రచారంలో ముందున్న టీడీపీ, వైసీపీఅభ్యర్థిని ఖరారు చేయని బీజేపీజీఎస్టీని ప్రచారాంశంగా మార్చిన వైసీపీ తిరుపతి ఉపఎన్నికలొ పార్టీల హడావుడి పెరిగిపోయింది. ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు  నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు....

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

ఉగాది నుంచి భక్తులు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశంఉగాదినాటికి టీటీడీ సిబ్బందికి వాక్సినేషన్టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి రావడంతో తిరుమల శ్రీవారి భక్తులకు...

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్

అలిపిరి టోల్ గేట్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులకు టీటీడీ షాకిచ్చింది. అలిపిరి దగ్గర ఉన్న టోల్‌గేట్‌ ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....

టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ తొలి స‌మావేశం

టీటీడీ ఈవో అధక్షతన కమిటీ భేటిభక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోనున్న కమిటీ తిరుమల శ్రీవారికి భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన స్థ‌లాల‌ను ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ అధికారుల‌కు...

శ్రీవారి సేవలో జనసేనాని

సంప్రదాయ వస్త్రాలు ధరించిన పవన్వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (జనవరి 22) ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో...

గోపూజలో పాల్గొన్న సీఎం జగన్

వైభవంగా కామధేను మహోత్సవంటీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూజలు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోపూజ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన...

టీటీడీ ఈవోగా చేరిన జవహర్ రెడ్డి

పూర్వజన్మ పుణ్యఫలం ఈ నియామకం భ‌క్తుల సౌకర్యార్థం మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు కోవిడ్ ను అరికడుతూనే బ్రహ్మోత్సవాలు తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)గా ఐఏయస్ అధికారి డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం భాద్యతలు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles