Tag: TPCC
తెలంగాణ
కమలంగూటికి కోమటిరెడ్డి
• తెలంగాణలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ• బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి సోదరుడు• శ్రీవారి సమక్షంలో మనసులో మాట చెప్పిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురుకానుంది. పార్టీ రాష్ట్ర...
తెలంగాణ
పీసీసీపై `హస్తిన`లో మల్లగుల్లాలు
తెలంగాణలో అధికారపక్షానికి కళ్లెం వేసేందుకు భారతీయ జనతాపార్టీ దూకుడు ప్రదర్శిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర సారథి ఎంపిక విషయంలోనే తర్జనభర్జన పడుతోంది. ఈ పదవి కోసం కనీసం పది మంది ప్రముఖులు పోటీ...
తెలంగాణ
ఢిల్లీకి రావాలని రేవంత్ రెడ్డికి పిలుపు
తుది దశలో టీపీసీసీ ఎంపిక ప్రక్రియరాహుల్ తో భేటీ కానున్న రేవంత్ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన...
తెలంగాణ
`సాగర్`లో పోటీ పడను:జానా
చాలా మంది సీనియర్ నాయకులు వారసులను రాజకీయాల్లో తెచ్చే క్రమంలో తాము చిన్నచిన్నగా తప్పుకుంటున్నారు. దానికి మరో పేరే యువ నాయకత్వానికి ప్రోత్సాహం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి...
తెలంగాణ
అధినేత్రి జన్మదినానే ఉత్తమ్ వారసుడి ప్రకటన
తెలంగాణ పీసీసీ సారథి త్వరలో ఖరారవుతారని సమాచారం. ఈ నెల 9వ తేదీన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా...
తెలంగాణ
తెలంగాణ పీసీసీపై తర్జనభర్జన
తెలంగాణ ఫీసీసీ అధ్యక్ష నియమకంపై పార్టీ అధిష్ఠానం తర్జనభర్జనలు పడుతోంది. ఆశావహులు ఎక్కువ కావడంతో 2023 శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గట్టి అభ్యర్థిని ఎంపిక చేయవలసి ఉంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి...
తెలంగాణ
రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ?
జోరందుకున్న ఊహాగానాలుగుర్రుగా ఉన్న సీనియర్ నేతలుకలిసిరానున్న రాహుల్ సాన్నిహిత్యంయువతను ఆకట్టుకునే సామర్థ్యం టీడీపీ నేతగా చెరగని ముద్ర
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి...