Tag: TMC
జాతీయం-అంతర్జాతీయం
బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి
మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి,...
జాతీయం-అంతర్జాతీయం
గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?
రెండేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల తరువాత భారతదేశంలో పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ తీరును చూసి మళ్లీ పునర్ వైభవం సంతరించుకుంటుందా, శిథిలావస్థకు చేరిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేచి నిలబడగలదా...
జాతీయం-అంతర్జాతీయం
మిథున్ చక్రవర్తి వల్ల బీజేపీకి ఏమి ప్రయోజనం?
కోల్ కతా: ‘ఒక్క కాటుతో చంపేసే కోడెనాగును నేను’ అని సినిమా డైలాగ్ చెప్పుకునే ప్రఖ్యాత నటుడూ, తృణమూల్ కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడూ మిథున్ చక్రవర్తి మార్చి 7న కోల్ కతా...
జాతీయం-అంతర్జాతీయం
తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు
కమలం గూటికి చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదికండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నడ్డా
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ బెంగాల్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల...
జాతీయం-అంతర్జాతీయం
నందిగ్రామ్ నుంచి మమత పోటీ
అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత291 మందితో జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. 294 నియోజకవర్గాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి....
జాతీయం-అంతర్జాతీయం
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ
వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలుఅధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలుహ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న దీదీ
పశ్చిమ బెంగాల్ ల్ పాగా వేసేందుకు బీజేపీ పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం...
జాతీయం-అంతర్జాతీయం
ప్రశ్నించలేని ప్రజలు, ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు ‘ప్రజాస్వామ్యానికి’ అత్యంత ప్రమాదకరం… భారత రాజ్యాంగానికీ, ప్రజలకూ, దేశానికీ ఎంతో హానికరం
ప్రశ్నించలేని సమాజాన్ని మనం ప్రజాస్వామ్యమని ఎంతమాత్రమూ అనలేము…! అసలు ప్రజాస్వామ్యమంటేనే ప్రజలకోసం, ప్రజలచే, ప్రజలతో నడిపే ఒక ప్రజా ప్రభుత్వమని మన పవిత్ర భారతరాజ్యాంగం చెప్తోంది…
అలాంటి రాజ్యాంగ రక్షణకు, మన ప్రజాస్వామ్య...
జాతీయం-అంతర్జాతీయం
బెంగాల్ ను అమ్మేస్తారా? బీజేపీపై ధ్వజమెత్తిన మమత
బీజేపీ దేశాన్ని అమ్మేస్తోందంటూ మమత ఆరోపణఫిరాయింపులతో అధికారం దక్కదని హితవు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్ లో తొలిసారి...