Thursday, November 30, 2023
Home Tags Test series

Tag: test series

కొహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ అవసరమా?

చర్చలేవనెత్తిన బిషిన్ సింగ్ బేడీరహానేనే మెరుగైన కెప్టెన్ అంటున్న మాజీలు ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి కెప్టెన్సీ అవసరమా? కొహ్లీ సమర్థవంతమైన నాయకుడిగా పనికిరాడా?...కొహ్లీ కంటే రహానేనే మెరుగైన కెప్టెనా?.. ఆస్ట్ర్రేలియాతో...

సొంతూర్లో నటరాజన్ కు జనరథం

రహానే, సుందర్, సిరాజ్ లకూ అభినందనల వెల్లువ ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించి స్వదేశానికి తిరిగి వచ్చిన టెస్ట్ సిరీస్ హీరోలు విజయానందంతో గాల్లో తేలిపోతున్నారు. తమతమ స్వస్థలాలకు తిరిగి వచ్చి కుటుంబసభ్యులు, స్నేహితులతో...

భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్

బౌలింగ్ కు ఆర్చర్, స్టోక్స్ పవర్ఫిబ్రవరి 5 నుంచి టెస్ట్ సిరీస్ భారత గడ్డపై టెస్ట్ సిరీస్ అతిపెద్ద సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా...

భారత క్రికెటర్లకు బీసీసీఐ బోనస్

రహానేసేనకు 5 కోట్ల నజరానా ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించడం ద్వారా రెండోసారి టెస్టుసిరీస్ నెగ్గిన అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు బీసీసీఐ బోనస్ ప్రకటించింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి, కంగారూగడ్డపై...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles