Tag: test cricket
క్రీడలు
వినుము వినుము విరాట్ డకౌట్ల గాథ!
టెస్టు క్రికెట్లో కొహ్లీ 11వ డకౌట్స్పిన్ బౌలింగ్ లో తొలిసారి డకౌట్
ఆధునిక క్రికెట్లో తరచూ శతకాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే భారత కెప్టెన్, ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ డకౌట్లకూ...
క్రీడలు
సౌరవ్ సరసన విరాట్
టెస్టుల్లో కొహ్లీ 51వ అర్థశతకం119 అర్థశతకాలతో సచిన్ టాప్
టెస్టు క్రికెట్లో అత్యధిక అర్థశతకాలు బాదిన భారత క్రికెటర్ల వరుస 7వ స్థానంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ నిలిచాడు. చెపాక్ వేదికగా ఇంగ్లండ్ తో...
క్రీడలు
టెస్టు క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు
బంగ్లాగడ్డపై కీల్ మేయర్స్ సరికొత్త చరిత్రఅరంగేట్రం టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో డబుల్
ధూమ్ ధామ్ టీ-20 తుపానులో కొట్టుకుపోతున్న సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లీగ్ రెండుటెస్టులు,...
క్రీడలు
సిరీస్ నెగ్గితేనే భారత్ కు ఫైనల్స్ బెర్త్
ఫైనల్లో చోటు కోసం ఇంగ్లండ్ తాడోపేడో
ఇప్పటికే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరిన కివీస్
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ జవసత్వాలు కూడగట్టుకోటం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐసీసీ టెస్ట్ చాంపియన్...
క్రీడలు
అరుదైన రికార్డులకు చేరువగా భారత్, ఇంగ్లండ్ కెప్టెన్లు
కొహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులుటెస్టుల శతకానికి రూట్ పరుగు
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ఇటు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, అటు ఇంగ్లండ్ సారథి...
క్రీడలు
ఛతేశ్వర్ పుజారా:బర్త్ డే స్పెషల్
33పడిలో భారత క్రికెట్ నయావాల్జిడ్డాటలో మేటి…డిఫెన్స్ లో ఘనాపాటిచతేశ్వర్ పూజారాకు శుభాకాంక్షల వెల్లువ
భారత క్రికెట్ నయావాల్ ఛతేశ్వర్ పూజారా 33వ పడిలో ప్రవేశించాడు. భారత క్రికెట్ గోడ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత...
క్రీడలు
టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ గా భారత్
• మూణ్ణాళ్ల ముచ్చటగా న్యూజిలాండ్ టాప్ ర్యాంక్• మూడోర్యాంక్ కు పడిపోయిన ఆస్ట్రేలియా
విరాట్ కొహ్లీ నాయకత్వంలో చేజారిన భారత నంబర్ వన్ ర్యాంక్ ను… అజింక్యా రహానే కెప్టెన్సీలోని భారతజట్టు తిరిగి కైవసం...
క్రీడలు
బ్రిస్బేన్ టెస్ట్ రెండోరోజుఆటకు వానదెబ్బ
అస్ట్ర్రేలియా 369, భారత్ 2 వికెట్లకు 62
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఆఖరిటెస్ట్ రెండోరోజు ఆటకు వానదెబ్బతగిలింది. వర్షంతో టీవిరామం తర్వాతి ఆటను రద్దు చేసే సమయానికి భారత్ 2 వికెట్లకు 62 పరుగుల స్కోరుతో...