Tag: telugu news
తెలంగాణ
ఎంఎల్ఏలతో పోలీసుల కుమ్మక్కు ప్రమాదకరమైన ధోరణి
హైదరాబాద్ : మంథని సమీపంలో లాయర్ దంపతుల హత్య సమాజంలో నెలకొన్న ఒకానొక ప్రమాదభూయిష్టమైన ధోరణిని బట్టబయలు చేసింది. హంతకులు ఎవరో పోలీసులు తెలుసుకుంటారు. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా కారులో వచ్చి...
జాతీయం-అంతర్జాతీయం
మాతృమూర్తి, మాతృభాష, మాతృభూమి శిరోధార్యం
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి ఏటా దీన్ని పండుగలా జరుపుకోవాలని యునెస్కో 1999 నవంబర్ 17వ తేదీ నాడు ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ తల్లి భాషను...
ఆంధ్రప్రదేశ్
రాయబారమా ? కాళ్లబేరమా?
వైఎస్ షర్మిలతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటిబ్రదర్ అనిల్ తోనూ సుదీర్ఘ మంతనాలుతెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు
తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో వైఎస్ షర్మిల వేగం పెంచారు. అనుచరగణంతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీ...
తెలంగాణ
దూసుకుపోతున్న జగనన్న విడిచిన బాణం
లోటస్ పాండ్ కు భారీగా చేరుకున్న నేతలుబాణసంచా కాల్చి సంబురాలు చేస్తున్న అభిమానులు
షర్మిల తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు. అలా అని మరిచిపోయే పేరూ కాదు. గతంలో పాదయాత్ర పేరుతో ఉమ్మడి...
తెలంగాణ
తారక రాముడి పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారు
ఫిబ్రవరి 18న కేటీఆర్ ప్రమాణ స్వీకారంముస్తాబవుతున్న భాగ్యనగరంభారీగా తరలిరానున్న పార్టీ శ్రేణులు
కేటీఆర్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడనే అంశం మీదే ఇప్పుడు రాజకీయా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందిపూజలు,...
తెలంగాణ
కేటీఆర్ పట్టాభిషేకమా? కేసీఆర్ అస్త్ర సన్యాసమా?
రాజకీయాల్లో అపార అనుభవం గల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు (కేసీఆర్ ) త్వరలో తన కొడుకు కె. తారక రామారావు (కేటీఆర్) ను సిఏం పీఠం పై కూర్చోబెట్టడం...
ఆంధ్రప్రదేశ్
ఔను…మా మధ్య గ్యాప్ నిజమే!
జనసేన, బీజేపీ పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలుక్షేత్రస్థాయిలో అవగాహనా లోపం వాస్తవమేచర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్న పవన్
బీజేపీ, జనసేన మధ్య అవగాహన లోపం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ స్థాయి నేతలతో జనసేనకు...
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు
పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఎస్ఈసీ నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎస్ఈసీ...