Tag: tdp
జాతీయం-అంతర్జాతీయం
విశాఖ ఉక్కు ఉసురు తీస్తున్న రాజకీయ పక్షాల దొంగాట
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఏమి చేస్తున్నారు?జగన్ మోహన్ రెడ్డి పరిమితులు అందరికీ తెలిసినవేఅందరూ అందరే, కేంద్రానికి విధేయులే
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేపోమాపో ఇది జరగడానికే...
జాతీయం-అంతర్జాతీయం
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కసరత్తు ప్రారంభం
జనాకర్షణ శక్తిగల నాయకుడు లేరుజులైలో అల్లూరి జయంతికి ప్రధాని రాకపై ఆశలుపైనుంచి కింది వరకూ పార్టీ నిర్మాణం జరగాలి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం నాడు విజయవాడ వచ్చారు. వివిధ సమావేశాల్లో...
జాతీయం-అంతర్జాతీయం
నా ఎదుట మూడు మార్గాలు: పవన్ కల్యాణ్
చిరు అభిమానుల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్మెగా స్టార్ జనసేనకు మద్దతు పలుకుతారని చిరు తమ్ముడు నాగబాబు ప్రకటనరాజకీయాల పట్ల ఆసక్తిలేని చిరంజీవి సినిమాలకే అంకితం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విషయం మాత్రం...
జాతీయం-అంతర్జాతీయం
రాష్ట్రంలో కుస్తీ…ఢిల్లీలో బీజేపీతో దోస్తీ!
వోలేటి దివాకర్
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మద్దతు బీజేపీకేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ ఢిల్లీ స్థాయిలో అధికార బీజేపీతో దోస్తీ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేందుకు...
జాతీయం-అంతర్జాతీయం
ఆత్మస్తుతి … పరనింద … ఇదే మహానాడు!
వోలేటి దివాకర్
వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం ... చంద్రబాబును సిఎంను చేద్దాం ... క్విట్ జగన్ .... సేవ్ ఆంధ్రప్రదేశ్ ... మరో శ్రీలంకలా ఆంధ్రప్రదేశ్ ...
ఆశించిన విధంగా ఎంతో ఉత్సాహంగా,...
జాతీయం-అంతర్జాతీయం
తెలుగు రాష్ట్రాలలో ఎత్తులు, పొత్తులు, జిత్తులు
టీడీపీతో బీజేపీ మళ్ళీ పొత్తుకు ఒప్పుకుంటుందా?జగన్ వ్యతిరేక ఓట్లు చీలనివ్వననే పవన్ ప్రతిజ్ఞ నేరవేరుతుందా?తెలంగాణలో టీఆర్ఎస్ మూడో సారి విజయం కైవసం చేసుకుంటుందా?కాంగ్రెస్, బీజీపీలలో ఏది టీఆర్ఎస్ కు పోటీ?
అధికారంలో ఉన్న పార్టీలు...
జాతీయం-అంతర్జాతీయం
పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!
వోలేటి దివాకర్
2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భయపడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన ఆనంద డోలికల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి...
ఆంధ్రప్రదేశ్
పోటీకి మేం రెడీ … మరి సీట్లు ? వచ్చే ఎన్నికలకు సిద్ధమైపోయిన గోరంట్ల , ఆదిరెడ్డి
వయస్సు పెరిగే కొద్దీ సీనియర్ ఎమ్మెల్యే , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిలో ఉత్సాహం కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఈమధ్యే 77 వ జన్మదినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా...