Wednesday, December 6, 2023
Home Tags Tamil Nadu politics

Tag: Tamil Nadu politics

చిన్నమ్మ పయనం ఎటు ?

అన్నాడీఎంకే హస్తగతమే లక్ష్యం?నేతలపై పట్టుకోసం శశికళ వ్యూహంశశికళ ఎంట్రీతో మారనున్న తమిళ రాజకీయాలుసీఎం పదవి ఆశించి భంగపడ్డ శశికళడీఎంకే, బీజేపీలకు గడ్డుకాలంశశికళ రాజకీయ భవితవ్యంపై పెరుగుతున్న అంచనాలు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక...

రజినీ సినిమా రద్దు

రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటనక్షమించమంటూ అభిమానులకూ, ప్రజలకూ సందేశం31 రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తారని ఊహిస్తున్న తరుణంలో బ్రేక్రాజకీయాలలో ప్రవేశించకుండా ప్రజాసేవ చేస్తానంటూ వాగ్దానం చెన్నై: ‘‘నేను రాజకీయాలలో ప్రవేశించలేనని చాలా...

రాజకీయాల్లోకి రావట్లేదు-రజనీకాంత్ ప్రకటన

• రజనీకాంత్ సంచలన నిర్ణయం• నిరాశలో అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టటంలేదని ప్రకటించారు. ఈ...

తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్, అసదుద్దీన్ ఒవైసీ పొత్తు?

తమిళనాడులో పాగాకు ఎంఐఎం కసరత్తుకమల్ హాసన్ తో పొత్తు చర్చలు?మారునున్న రాజకీయ సమీకరణాలు రాబోయే కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  కరుణానిధి,...

యుద్ధానికి సిద్ధం అవుతున్న దళపతి

తమిళులు "తలైవర్" (అధిపతి/దళపతి) గా పిలుచుకునే సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు,  ప్రత్యక్ష రాజకీయాల్లోకి  కాలు మోపుతున్నట్లు ప్రకటించారు. మరో ఐదు నెలల్లో  తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ ప్రకటన రాజకీయ...

రజనీకాంత్ రాజకీయ రిటైర్మెంట్!

సంజయ్ గుండ్ల - చెన్నై రాజకీయాలలోకి వస్తాడా, రాడా?అనారోగ్య సమస్యలూ, మీదపడుతున్న వయస్సూఅభిమానుల ఆత్రం అవధులు దాటుతోందిముఖ్యమంత్రి పదవిపై  ఏ మాత్రం ఆశలేదు పార్టీ, ప్రభుత్వం ఎవరు నడుపుతారు?గందరగోళంలో రజనీ అభిమానకోటి ‘అంతన్నాడు ఇంతన్నాడే...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles