Tag: sydney test
క్రీడలు
భారత్ కు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ
నాలుగోరోజునా సిడ్నీటెస్టులో అదే సీన్మార్పులేని కంగారూ దురభిమానుల వైఖరి
సిడ్నీటెస్ట్ నాలుగోరోజు ఆటలోనూ ఆస్ట్ర్రేలియా అభిమానుల జాత్యంహకార వ్యాఖ్యల పర్వం కొనసాగింది. ఆట మూడోరోజున భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ ల పట్ల సిడ్నీ...
క్రీడలు
భారత్ ఎదుట భారీ లక్ష్యం
సిడ్నీటెస్ట్ నాలుగోరోజున భారత్ 2 వికెట్లకు 98ఏదైనా అద్భుతం జరిగితేనే భారత్ కు విజయావకాశం
సిడ్నీటెస్ట్ నాలుగోరోజుఆటలో భారత్ ఎదురీదుతోంది. 407 పరుగుల భారీలక్ష్యం ఛేదనలో పోరాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ స్ట్రోక్ పుల్...
క్రీడలు
సిడ్నీటెస్ట్ మూడోరోజున అశ్విన్ ప్రపంచ రికార్డు
193 మంది లెప్ట్ హ్యాండర్లను అవుట్ చేసిన అశ్విన్అశ్విన్ కు పదోసారి చిక్కిన వార్నర్
భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ సిడ్నీటెస్ట్ మూడోరోజు ఆటలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. టెస్ట్...
క్రీడలు
సిడ్నీటెస్టుపై కంగారూ పట్టు
244 పరుగులకే కుప్పకూలిన భారత్
సిడ్నీటెస్ట్ మూడోరోజు ఆట ముగిసే సమయానికే ఆతిథ్య ఆస్ట్ర్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిఇన్నింగ్స్ లో భారత్ ను 244 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా 94 పరుగుల కీలక...
క్రీడలు
సిడ్నీటెస్టులో భారత్ కు దెబ్బ మీద దెబ్బ
రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలకు గాయాలు
సిడ్నీటెస్టు మొదటి రెండురోజుల ఆటను సంతృప్తికరంగా ముగించిన భారత్ మూడోరోజు ఆటను మాత్రం తీవ్రఅసంతృప్తి నడుమ ముగించింది. తొలిఇన్నింగ్స్ లో 244 పరుగులకే కుప్పకూలడంతో పాటు ఇద్దరు...
క్రీడలు
కంగారూలకు భారత్ పగ్గాలు
సిడ్నీటెస్టులో జడేజా స్పిన్ జాదూస్మిత్ సెంచరీతో ఆస్ట్ర్రేలియా 338 పరుగులు
సిడ్నీ టెస్టులో భారీస్కోరు సాధించాలన్న ఆస్ట్ర్రేలియాకు రెండోరోజుఆటలో భారత్ పగ్గాలు వేసింది. లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టడంతో తొలిఇన్నింగ్స్...
క్రీడలు
నవదీప్ సైనీకి టెస్ట్ క్యాప్
నవదీప్ సైనీ
భారత 299వ టెస్ట్ క్రికెటర్ గా సైనీసిడ్నీ వేదికగా టెస్ట్ అరంగేట్రం
భారత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోకి మరో యువఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న మూడోటెస్ట్ తుదిజట్టులో చోటు...
జాతీయం-అంతర్జాతీయం
టీమిండియాను వెంటాడుతున్న గాయాలు
కేఎల్ రాహుల్ కు మణికట్టు గాయం టెస్ట్ సిరీస్ కు దూరం
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారతజట్టును గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. సిడ్నీ టెస్ట్ ప్రారంభానికి కొద్దిగంటల...