Tag: sugriva
రామాయణం
రావణునితో కటువుగా మాట్లాడిన కుంభకర్ణుడు
రామాయణమ్ - 193
‘‘రామచంద్రా, ఇతని పేరు కుంభకర్ణుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఇంత దేహముగల మరియొక రాక్షసుడు ఈ సృష్టిలోనే లేడు. అందరికి వరములవలన బలము పెరుగుతుంది కానీ ఇతనికి సహజముగానే బలమున్నది....
రామాయణం
నిద్దుర లేచిన కుంభకర్ణుడు
రామాయణమ్ - 192
కుంభకర్ణుడు ఒక పర్వతమంత పెద్దశయ్యమీద నిద్రించుచూ చూపరులకు భయముగొలిపే రీతిలో ఉన్నాడు. అతని శరీరము నుండి కొవ్వువాసన వస్తున్నది. అతని శ్వాస పాతాళ బిలాలనుండి మహావేగంగా పైకి తన్నుకు వచ్చే...
రామాయణం
రావణ వీరవిహారం, వానరవీరులపై శరపరంపర
రామాయణమ్ - 189
హనుమంతుడు అకంపనుని, అంగదుడు వజ్రదంష్ట్రుని, వానర సేనానినీలుడు రాక్షససేనాని పహస్తుని యమలోకమునకు సాగనంపిరి.
యుద్ధరంగమంతా భీతావహంగా ఉంది. ఎటువైపు చూసినా భీభత్సమే. రక్త ప్రవాహముతో నిండిన భూమి వైశాఖ మాసములో ఎర్రటి...
రామాయణం
గరుత్మంతుడి ఆగమనం, రామలక్ష్మణులకు నాగబంధవిముక్తి
రామాయణమ్ - 187
రెండు ఏనుగులను బంధించి నేలపై పడవేసినచో ఎటులుండనో ఆవిధముగా అన్నదమ్ములిరివురూ నేలపై పడిఉండినారు.
కొంత సేపటికి రామునికి తెలివి వచ్చినది. కానీ నాగబంధములు పూర్తిగా వీడలేదు. ప్రక్కనే పడి ఉన్న తమ్ముని...
రామాయణం
ఇరు పక్షాల మధ్య భీకర సమరం
రామాయణమ్ - 185
ఆక్రమణ మొదలయ్యింది. లోతైన అగడ్తలను పెద్దపెద్ద మట్టిపెళ్ళలతో కూడిన గిరిశిఖరాలను, పెనువృక్షాలను, శిలలనుతీసుకొని వచ్చి క్షణకాలములో పూడ్చి వేసింది వానర సైన్యం.
వానరుల ముష్టి ఘాతాలకు ముఖద్వారాలు కూలుతున్నాయి. ప్రాకారశిఖరాలు పగుళ్ళిచ్చి...
రామాయణం
లంకను చుట్టుముట్టిన రామసైన్యం
రామాయణమ్ - 183
‘‘సుగ్రీవా, నాతో ఆలోచించకుండా ఏమిటి ఈ సాహసము? ప్రభువులు ఇటువంటి సాహసములు చేయవచ్చునా? ఈ కాసేపు నేను లక్ష్మణుడు విభీషణుడు ఎంత ఆందోళన చెందితిమో గదా! నీకేమగునో అని సందేహము!...
రామాయణం
రావణుడితో సుగ్రీవుడి మల్లయుద్ధం
రామాయణమ్ - 182
‘‘మనుష్య రూపాలతో నేనూ, లక్ష్మణుడు, విభీషణుడు అతని నలుగురు మంత్రులు మాత్రమే యుద్ధము చేయగలము. మీరు మనుష్యరూపములో యుద్ధము చేసినట్లయిన రాక్షసులు కూడా అదే రూపములతో యుద్ధము చేయగలరు. అప్పుడు...
రామాయణం
రావణుడి యుద్ధసన్నాహాలు, రాముడి రణవ్యూహం
రామాయణమ్ - 181
మాల్యవంతుడు రావణాసురుడి తాత, అతని మంత్రికూడా! ఆయన కూడా నచ్చచెప్పాడు. ‘‘నాయనా, శత్రువు నీకంటే బలవంతుడు. ఇలాంటి సమయాలలో సంధి చేసుకోవాలి అని తెలియని వాడవు కాదు. పైగా నీకున్న...