Tag: sugreeva
రామాయణం
రాముడు తనను చంపడం అధర్మం కాదని అంగీకరించిన వాలి
రామాయణమ్ - 105
‘‘నాతో ఎదురుపడి యుద్ధము చేసియుంటివేని ఈ పాటికి నీవు యమధర్మరాజును కలుసుకుని యుండెడివాడవు. సుగ్రీవునకు ప్రియము చేయదలచి ఏ కార్యము కొరకై నన్ను చంపినావో ఆ కార్యము నిమిత్తము నన్నే...
రామాయణం
మోదుగువృక్షంలాగా నేలవాలిన వాలి
రామాయణమ్ - 104
‘‘ఇంకా నా వెనుకే వస్తున్నావెందుకు? ఆడువారినందరినీ తీసుకొని లోపలికి వెళ్ళు. నా మీద చూపిన భక్తి ఇక చాలు’’ అన్నాడు వాలి తారను చూసి.
‘‘నేను వెళ్ళి సుగ్రీవునితో యుద్ధము చేసి...
రామాయణం
సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు
రామాయణమ్ - 103
మహదానందమాయె రామా.
నీవు మిత్రుడగుట నా అదృష్టము.
ఇక వాలి నన్నేమీ చేయలేడు.
వానికిక చావు మూడినది.
పద ఇప్పుడే బయలుదేరి వెడదాము అని తొందరపెట్టి అందరినీ బయలుదేరదీసి కిష్కింధాపురి కేగి నగర ద్వారము వద్ద...
రామాయణం
ఏడు సాల వృక్షములనూ ఒకే బాణముతో పడగొట్టిన రాముడు
రామాయణమ్ - 102
‘‘తనకు మహా కాయమున్నది కదా అని బలగర్వితుడై ఆ దుందుభి యుద్ధకాంక్షతో సముద్రుని వద్దకు వెళ్లి తనతో యుద్ధమునకు పిలిచెను. ఆ సముద్రుడు అతనితో ‘నేను నీతో యుద్ధము చేయ...
రామాయణం
సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం
రామాయణమ్ - 101
‘‘ఒక సంవత్సరము గడచినది. వాలి జాడ లేదు. ఇంతలో గుహ ముఖ ద్వారము వద్దనుండి పెల్లుబికిన రక్తపు ప్రవాహము నురగలు కక్కుతూ వస్తూ నా కంట పడ్డది. మనసులో ఏవో...
రామాయణం
వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు
రామాయణమ్ - 100
‘‘రామా, సకలసద్గుణాభిరాముడవు, మహాదైశ్వర్యవంతుడవు. నీతో స్నేహము నా అదృష్టము. రఘుకులతిలకుడవు నీతో స్నేహము నా బంధువులందరిలో నన్ను గొప్పగా నిలబెట్టును. అది నాకు గర్వకారణము. రామా, నేను కూడా నీకు...
రామాయణం
సీత జారవిడిచిన ఆభరణాలను గుర్తించిన రాముడు
రామాయణమ్ - 99
‘‘రామా, మేమందరమూ ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా ఒక స్త్రీ తన ఉత్తరీయమును, శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది. ఆ స్త్రీ ఒక రాక్షసుని ఒడిలో ఆడుపాము వలే దోర్లుచూ మిక్కిలి...
రామాయణం
సుగ్రీవుని హృదయానికి హత్తుకున్న రాముడు
రామాయణమ్ - 98
‘‘రామా, సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము’’ అని హనుమంతుడు పలుకగా, లక్ష్మణుడాయనను గౌరవించి, రామునితో ఇలా అన్నాడు:
‘‘అన్నా, ఈయన మాటలాడిన తీరు చూసినట్లయిన వీరికి కూడా మనవలన ఏదో ఒక పని...