Tag: srisri
జాతీయం-అంతర్జాతీయం
తెలుగును ఆంగ్లంతో కలుషితం చేస్తున్నామా?
విలిచం వర్డ్స్ వర్త్, గిడుగు రామమూర్తి
తెలుగు భాషలో ఆంగ్లం వాడడం తెలుగును కలుషితం చేయడం అన్నారు కొందరు. తెలుగులో సంస్కృత పదాలు 60% ఉన్నాయంటారు. అచ్చ తెనుగు పదాలు 15% మాత్రమె అంటారు....
అభిప్రాయం
“గుడిపాటి వెంకట చలం – అధివాస్తవికత”
గుడిపాటి వెంకట చలం (1894-1979) గురించి అందరూ మెచ్చుకునే విషయం ఆయన రచనా శిల్పం. కాని ఆయన సాహిత్యం గురించి చాలా మంది మాట్లాడరు. కొంతమంది దాన్ని ‘బూతు సాహిత్యం’ అనేశారు. కాని...
అభిప్రాయం
ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు
సాహిత్య సమావేశంలో ప్రసంగిస్తున్న ఓల్గా
1850 నుండి నేటి వరకు ఉన్న కవిత్వాన్ని ఆధునిక కవిత్వంగా భావిస్తాము. కందుకూరి విరేశలింగం, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావులతో తెలుగులో ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. ఆధునిక కవిత్వంలో...
అభిప్రాయం
కీచకుడు లేని “విరాట పర్వం”
సినిమా కథ -- సమీక్ష
డా. సి. బి. చంద్ర మోహన్
9440108149
-------------------------------------------
("ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది"
-- జేమ్స్ జాయిస్
అనువాదం శ్రీ శ్రీ -- ఖడ్గసృష్టి )
మూల ప్రశ్నలను లేవనెత్తిన సినిమా...
అభిప్రాయం
‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన
రచయిత-- నందిగం కృష్ణా రావు
పుస్తక సమీక్ష
'వెనక దగా, ముందు దగా
కుడి ఎడమల దగా, దగా.
..జీవ ఫలం చేదు, విషం.'...శ్రీ శ్రీ
"Behind every great fortune, there is a crime"---Balzac.
దోపిడీకి హద్దులు,...
జాతీయం-అంతర్జాతీయం
చిరంజీవి సిరివెన్నెల
పాటను చీకటి చేస్తూ దివికేగిన వెన్నెలప్రకృతి ఆరాధకుడు, అజ్ఞానాన్ని ప్రశ్నించినవాడువేటూరి తర్వాత నిలిచిన దీపస్తంభంశ్రీశ్రీ, కృష్ణశాస్త్రి అంశలతో పదవిన్యాసం
పాట ద్వారా వెన్నెలలు, వెలుగులు, వెలుతురులు పంచిన 'సిరివెన్నెల' పాటను చీకటి చేస్తూ వెళ్లిపోయారు....
జాతీయం-అంతర్జాతీయం
జేబులో మహాప్రస్థానం, తిరుపతిలో ఆవిష్కరణ
తిరుపతి వీధుల్లో నెమలి వాహనంపై శ్రీశ్రీ చిత్రపటం ఊరేగింపుమహాకవి 111వ జయంతి వత్సరంలో కన్నులు విందు చేసిన వేడుకభూమన కరుణాకరరెడ్డి ఘనకార్యం
మహాకవి శ్రీశ్రీ అంటే మా తరంవారికి మహాప్రేమాభిమానాలు. శ్రీరంగంశ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవితలు...
జాతీయం-అంతర్జాతీయం
రాయలసీమ ముద్దుబిడ్డ ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
రాయలసీమ ముద్దుబిడ్డ, ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎంవి రమణారెడ్డి బుధవారం ఉదయం గం.6.30లకు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కర్నూలు ఆస్పత్రిలో చాలా రోజులుగా వైద్యం చేయించుకుంటూ ఉన్నారు....