Tag: SRIDHAR
తిరుప్పావై
అహంకార, కామ క్రోధాలే రాక్షసులు
గోదాదేవి తమిళ పాశురంకీళ్ వానమ్ వెళ్ళెన్ఱుఎరుమై శిఱువీడు,మెయ్వాన్ పరన్దనకాణ్మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్కాత్తు, ఉన్నై క్క్కూవువాన్ వందునిన్ఱోమ్, కోదుకలముడైయపావాయ్! ఎழுన్దిరాయ్ పాడి ప్పఱై కొండుమావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,దేవాది దేవనై శెన్ఱు నాం...
జాతీయం-అంతర్జాతీయం
లేవమ్మా గోపికా, గోవిందుని సేవిద్దాం రావమ్మా
తిరుప్పావై ఎనిమిదో పాశురంలోగోదా గోపికా సంభాషణ
ఎనిమిదవ పాశురంలో కృష్ణ తృష్ణాతత్త్వం గురించి వివరిస్తారు గోదాదేవి. ‘రుషిం జుషా మహే కృష్ణతృష్ణాతత్త్వమివోదితం అని స్తుతిస్తారు. కృష్ణ తృష్ణాతత్త్వం అంటే కృష్ణునికి గల తృష్ణ, కృష్ణునియందుగల...
తిరుప్పావై
తిరుప్పావై -2 : నెయ్యి వద్దు, శ్రీకృష్ణుని నెయ్యమే ముద్దు
వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కుశెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్
మాడభూషి శ్రీధర్...
ఆంధ్రప్రదేశ్
రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు
• నివాసం, కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు• తనిఖీల సమయంలో ఇంట్లోనే ఉన్న రాయపాటి
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. గుంటూరులోని రాయపాటి నివాసం, ఆయన...
తెలంగాణ
ఘనంగా ఉస్మానియా మైనింగ్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు
• దేశాభివృద్ధిలో మైనింగ్ రంగానికి కీలక పాత్ర• సింగరేణి అధికారులు, కార్మికుల తోడ్పాటు మరువలేనన్న మాజీ సీఎండి శర్మ
ఉస్మానియా మైనింగ్ కళాశాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వెబ్ సదస్సులో గవర్నర్ సలహాదారు, సింగరేణి...