Tag: Sri rama
రామాయణం
కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ
రామాయణమ్ - 36
‘‘కౌసల్యా! నా కంటిచూపు తిరిగి రావడంలేదు. నా రాముడి వెనుకనే అదీ వెళ్ళిపోయింది! రాముడి రధం వెనుక పిచ్చివాడిలా పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన దశరధుడి ఆక్రందన అది.
అంతకు మునుపు...
రామాయణం
తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత
రామాయణమ్ - 35
మూర్ఛనుండి తేరుకున్న దశరథ మహారాజు ప్రక్కనే ఉన్న సుమంత్రుని చూసి ‘‘నీవు వీరి ప్రయాణమునకు కావలసిన ఉత్తమ అశ్వములు పూన్చిన రధాన్ని సిద్ధంచేయి. వీరిని మన దేశమునకు అవతల వున్న...
రామాయణం
మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి
రామాయణమ్– 34
‘‘కైకా! నీవు చేసిన పని భరత శత్రుఘ్నులు సమర్ధిస్తారనుకొన్నావా?...భరతుడు దశరధుడికి పుట్టిన వాడే అయితే ఈ విషయంలో నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ వంశములో పుట్టిన భరతుడు నిన్ను అనుసరించడు....
రామాయణం
దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ
రామాయణమ్ - 32
రాముడొచ్చాడని తనకు తెలిపిన సుమంత్రునితో రాణులకు కూడా కబురుచేయించాడు దశరథుడు. దశరథుడి రాణులందరూ కౌసల్యతో కలిసి వచ్చారు.
దశరథుడి భవన ప్రాంగణం మూడువందల యాభయిమంది రాణులతో ,ఆయన మంత్రులతో కిక్కిరిసి ఉన్నది....
రామాయణం
అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు
రామాయణమ్ - 31
‘‘లక్ష్మణా ! నీవు సుయజ్ఞుల వారింటికి వెళ్ళి వారిని సగౌరవముగా ఇచ్చటికి తీసుకొనిరా! వశిష్ఠుల వారింట్లో మామగారిచ్చిన రెండు దివ్యధనువులు, రెండు దివ్యఖడ్గములు, అక్షయతూణీరములున్నవి అవి తీసుకొనిరా.’’
అన్న ఆజ్ఞను పాటించి...
రామాయణం
రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం
రామాయణమ్ - 30
రామా! కులమునకు కళంకము తెచ్చే సామాన్య స్త్రీ ని కాను నేను. నీవు తప్ప మరొకరిని మనస్సుచేత కూడా చూడను.
స్వయంతు భార్యాం కౌమారీమ్ ....నేను నీ భార్యను. యవ్వనములో ఉన్నదానిని....
రామాయణం
సీతారాముల సంభాషణ
రామాయణమ్ - 29
భర్తయొక్క ఈ రూపం వింతగా ఉన్నది సీతమ్మకు.
తనకు మొదట తెలిసిన రాముడు వీరమూర్తి, ఆ తరువాత శృంగారమూర్తి,ఇంట్లో శాంతమూర్తి.
వీరశృంగారము, శాంతవీరము కలబోసిన దివ్యచైతన్యదీప్తి! నేడేమిటి? దీనమూర్తి అయినాడు? ఆవిడ మనస్సులో...
రామాయణం
రామునికి లభించిన కౌసల్య అనుమతి
రామాయణమ్ - 28
‘‘లక్ష్మణా నీవన్నట్లుగా ఈ పట్టాభిషేకము జరిగినదే అనుకో. అప్పుడది ఎవరికి అవమానము? మన తండ్రికి. ఎవరికి మనస్తాపము? మన తల్లి కైకకు. మన తండ్రికి గానీ, తల్లులకు గానీ ఇంతకు...