Tuesday, November 28, 2023
Home Tags Sports news

Tag: sports news

పిచ్ పైన రచ్చను ఆపండి- విరాట్

విమర్శలపై కొహ్లీ కౌంటర్సద్విమర్శలకే విలువ అంటున్న భారత కెప్టెన్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య కేవలం రెండోరోజుల్లోనే ముగిసిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ పిచ్ పైన ఎవరికివారే ఇష్టం...

పూజారాకు గత 19 టెస్టులుగా సెంచరీ కరవు

1000 పరుగుల రికార్డుకు 15 పరుగుల దూరంలో పూజారా ఇంగ్లండ్ తో ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో అంతంత మాత్రంగానే రాణించిన భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా అహ్మదాబాద్...

కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ

విరాట్ కోసం నాలుగు రికార్డులు సిద్ధంరికీ పాంటింగ్ రికార్డుకు విరాట్ గురి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిటెస్టు మ్యాచ్ లో విరాట్ కొహ్లీ తనదైన శైలిలో రాణించగలిగితే...

మొతేరాలో స్పిన్నర్లే విన్నర్లు

గత రికార్డులు చెబుతున్న అసలు నిజంఆఖరిటెస్టుకు పిచ్ పై జోరుగా ఊహాగానాలు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడోటెస్టు కేవలం రెండురోజుల్లోనే ముగియటం, టెస్ట్ మ్యాచ్ తొలిగంట...

అశ్విన్ స్పిన్ జాదూలో ఇంగ్లండ్ గల్లంతు

134 పరుగులకే కుప్పకూలిన రూట్ ఆర్మీభారత్ కు 195 పరుగుల ఆధిక్యం                  చెన్నై రెండోటెస్టు రెండోరోజుఆటలోనే భారత్ పట్టు బిగించింది. తొలిఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 134 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా విజయానికి పునాది...

ఒక్క ఓటమితో తిరగబడిన భారత అదృష్టం

క్లిష్టంగా మారిన టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్లీగ్ టేబుల్ అగ్రస్థానంలో ఇంగ్లండ్నాలుగో స్థానానికి పడిపోయిన భారత్ క్రికెట్ బహుచిత్రమైన క్రీడ. ఒక్కోసారి వైకుంఠపాళీని మించిపోయేలా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇంగ్లండ్ తో ప్రస్తుత నాలుగు...

రైతుల ఆందోళన సొంత విషయమంటున్న క్రికెటర్లు

విదేశీశక్తుల జోక్యంపై క్రికెట్ హీరోల గరంగరం సచిన్,విరాట్,రోహిత్, కుంబ్లే, రవి,రహానే స్పందన సాగు చట్టాల రద్దుకోసం గత రెండుమాసాలుగా రైతులు చేపట్టిన ఆందోళన విషయంలో విదేశీశక్తుల జోక్యాన్ని సహించేది లేదని భారత క్రికెట్ దిగ్గజాలు, స్టార్లు...

భారత గడ్డపై అతిపెద్ద టెస్ట్ సమరం

విరాట్ సేనకు రూట్ ఆర్మీ సవాల్చెపాక్ వేదికగా ధూమ్ ధామ్ ఫైట్ క్రికెట్టే ఊపిరిగా భావించే కోట్లాదిమంది అభిమానులున్న భారత గడ్డపై కొత్తసంవత్సరంలో అతిపెద్ద టెస్టుసిరీస్ సమరానికి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రంగం...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles