Wednesday, December 6, 2023
Home Tags Sonia

Tag: sonia

ఆజాద్ నిష్క్రమణ

పరస్పరం అభినందించుకుంటున్న మోదీ, ఆజాద్ వెడుతూవెడుతూ రాహుల్ పైన బురదయాభై ఏళ్ళు అనేక పదవులు అనుభవించి ఇదేమి విడ్దూరంమోదీ కశ్మీర్ నాటకంలో ఆజాద్ ప్రధాన పాత్రధారి? కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క సీనియర్ నాయకుడు వరుసగా వదిలి...

సోనియా, స్మృతి ఇరానీ మధ్య వాక్బాణాలు

పార్లమెంటులో ఏం జరుగుతోంది? గొడవ జరుగుతోంది. అల్లరి జరుగుతోంది. గందరగోళం జరుగుతోంది. చర్చ మాత్రం జరగడం లేదు. నలుగురు లోక్ సభ సభ్యులను సెషన్ అయ్యేంతవరకూ సస్పెండ్ చేశారు. 24 మంది రాజ్యసభ...

సోనియా, రాహుల్ కి ఎందుకీ శిక్ష?

విచారణ విధానమే శిక్షసోనియా, రాహుల్ ని బదనాం చేయడమే లక్ష్యంకాంగ్రెస్ నిర్వీర్యమే పరమావధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బుధవారంనాడు, జులై 27న, మూడో రోజు ప్రశ్నించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్- ఈడీ- నాలుగో...

అసమ్మతి నేతలతో సోనియా భేటి

అధిష్ఠానానికి లేఖలు రాసిన అసంతృప్త నేతలుసంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న అసంతృప్తి నేతలతో సోనియా అత్యవసరం గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడితో పాటు సీడబ్ల్యూసీ సభ్యత్వ...

మోదీది నియంతృత్వ విధానం

ఆత్మకథలో పేర్కొన్న ప్రణబ్‌ దిల్లీ: కాంగ్రెస్‌ ప్రభుత్వం, మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీల పనితీరుపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles