Thursday, November 30, 2023
Home Tags Somu Veerraju

Tag: Somu Veerraju

ఏకగ్రీవాలపై ప్రతిపక్షాల భిన్నస్వరాలు

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం పెంచిన ప్రభుత్వంగవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న జనసేన ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికలు ఏకగ్రీవం అయితే ఇచ్చే ప్రోత్సాహకాలను ప్రభుత్వం...

ఔను…మా మధ్య గ్యాప్ నిజమే!

జనసేన, బీజేపీ పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలుక్షేత్రస్థాయిలో అవగాహనా లోపం వాస్తవమేచర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్న పవన్ బీజేపీ, జనసేన మధ్య అవగాహన లోపం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ స్థాయి నేతలతో జనసేనకు...

టీడీపీ మాజీలకు బీజేపీ గాలం?

టీడీపీ మాజీలు, అసంతృప్త నేతలకు గాలంపార్టీ బలోపేతానికి బీజేపీ భారీ స్కెచ్పవన్ మద్దతుతోనే బీజేపీ వ్యూహరచన టీడీపీ మాజీ మంత్రులు, జిల్లాల్లో ఉన్న ప్రముఖ నేతలపై బీజేపీ దృష్టిసారించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని కాపునేతలను...

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రథయాత్ర

• రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ పక్కా స్కెచ్• ఆలయాల పరిరక్షణ పేరుతో భారీ రథయాత్రకు శ్రీకారం• జాతీయ నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు ప్రజాసమస్యలపై పోరాడేందుకు పాదయాత్రలను ఎంచుకోవడం సర్వసాధారణం. తెలుగు...

రణరంగం రామతీర్థం

ఛలో రామతీర్థానికి మరోమారు బీజేపీ పిలుపుబీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాటసొమ్మసిల్లిన సోము వీర్రాజురామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు విజయనగరం జిల్లా రామతీర్థం రాజకీయ రంగు పులుముకుంటోంది. రెండ్రోజుల క్రితం సోము...

ఉద్రిక్తంగా బీజేపీ, జనసేన ఛలో రామతీర్థం

• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు• గృహనిర్బంధంలో పలువురు నేతలు• పోలీసుల తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ, జనసేనలు విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం...

దేవాలయాల చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు

• హైదరాబాద్ పాతబస్తీలో కాళిమాత భూ వివాదం• కబ్జాకు గురవుతున్న దేవాదాయ భూములు• విజయవాడలో సోము వీర్రాజు ధర్నా తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ దూకుడుతో వ్యవహరిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని బీజేపీ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles