Tag: Sita
రామాయణం
పుష్కక విమానంలో సీతారామలక్ష్మణులూ, ఇతరులూ అయోధ్య ప్రయాణం
రామాయణమ్ - 221
‘‘రామా, నీ కొరకు అమూల్య వస్త్రాభరణములను, చందన శీతల గంధములు తెచ్చినాము. మూలికలతో కూడినస్వచ్ఛమైన నీటితో స్నానము చేయించి అలంకరింపచేయుటకు తగిన పనివారు, సుందరీమణులు వేచియున్నారు. ఆ పిదప లంకలో...
రామాయణం
దివ్యవిమానములో దశరథ దర్శనం
రామాయణమ్ - 220
మహాదేవుడు శ్రీరామునే చూచుచూ ఆయన సౌందర్యాన్ని తనివితీరా గ్రోలుతూ, ‘‘రామా! రాజీవనేత్రా! మహాబాహూ! పరంతపా! ధర్మపోషకా, నీవు లోకాలను ఆవరించిన చీకట్లను పారద్రోలితివి. రావణుడి వల్ల జనులకు కలిగిన భయమును...
రామాయణం
అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు
రామాయణమ్ - 219
సత్యపరాక్రమము గల ఓ రామచంద్రా! సత్యమైన నా వాక్యము వినవయ్యా!
అప్రమేయా! స్వప్రకాశా! అవును రామచంద్రా అవి నీవే!
ఆద్యంతరహితా, వినాశరహితా! ధర్మవ్రతా! పురుషోత్తమా!
నీవే బుద్ధి
నీవే ఓర్పు
నీవే సృష్టి
నీవే ప్రళయము
వేదము నీవే
వాదము నీవే
నాదము...
రామాయణం
సీతమ్మ అగ్నిప్రవేశం
రామాయణమ్ - 218
శత్రువుల శరీరాలను రాముడు తన బాణపు ములుకులతో తూట్లుపొడిచి రుధిరధారలు పొంగించుటయే చూసినాము.
కానీ ఈనాడు
సీతమ్మ మనస్సుకు గాట్లుపెట్టి తూట్లుపొడిచి ఇన్నాళ్ళూ రావణుని చెరలో ఏడ్చిఏడ్చి ఎండిన హృదయ కుహరము నుండి...
రామాయణం
రాముడి పలుకులకు బిత్తరబోయిన సీతమ్మ
రామాయణమ్ - 217
తాను రాజు కావలెనని తనకోసమే ఎదురు చూస్తూ తనంటే ప్రాణం పెడుతున్న విశాల జన హితము గురించి ఆలోచించాలా?
లేక తన ఆనందము తన సౌఖ్యము చూసుకొనే కాముకుడు రాముడు ......
రామాయణం
రాముని సందేశము సీతమ్మకు వినిపించిన హనుమ
రామాయణమ్ - 216
‘‘నాయనా, నా భర్తకు లభించిన ఈ విజయము వలన కలిగిన సంతోషముతో మాటలు రాని దాననైతిని. ఇంత ఆనందకరమైన వార్త తెచ్చినందులకు నేను నీకు ఏమియ్యగలదానను? ఏమిచ్చినా అది తక్కువే!...
రామాయణం
విభీషణ పట్టాభిషేకం
రామాయణమ్ - 215
‘‘స్త్రీలను ఓదార్చి రావణునకు అంతిమ సంస్కారములు గావింపుము’’ అని రాముడు విభీషణునికి చెప్పెను.
వినయముతో ఆ మాటలు విని విభీషణుడు, ‘‘రామా అంతిమసంస్కారములు గావించుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఈయన ధర్మభ్రష్టుడు....
రామాయణం
తెగి మొలచిన రావణు శిరస్సులు
రామాయణమ్ - 211
అదుగదిగో వచ్చుచున్నది రాక్షససార్వభౌముని భీకరము శత్రుభయంకరము అయిన మహారధము.
అది రధమా లేక గంధర్వనగరమా?
చిత్రచిత్రవర్ణాలు విచిత్రమైన చాందినీలు, ధ్వజములు, గోపురములు, తోరణములు రకరకముల పతాకలు మాలలతో రధము అత్యద్భుతముగా అలరారుచున్నది.
Also...