Tag: SEC
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్
ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనంప్రభుత్వ వాదనలు ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న సంధిగ్ధత కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో సుధీర్ఘంగా జరిగిన వాదనలు ముగిశాయి. ప్రభుత్వం, ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం
ఏపీ ఎన్నికల సంఘం జేడీపై క్రమశిక్షణ చర్యలుకరోనా రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వానికి సిఫారసు
రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నాలుగు దశల్లో గ్రామ...
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలుఅమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వంసుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ...
తెలంగాణ
ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ యత్నం
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తతపోలీసుల అదుపులో బీజేపీ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ముట్టడికి ముందు నగరంలోని హోటల్...
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
స్థానిక సంస్థలలో ప్రత్యేక అధికారుల పాలనమరో ఆరు నెలలు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమన్న ఏపీ ప్రభుత్వం
జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వాక్సినేషన్ ప్రక్రియటీకా పంపిణీకి సిబ్బంది అవసరమన్న ప్రభుత్వం
ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు మళ్లీ మొదటికొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేదుకు ఎన్నికల సంఘం తన సంసిద్ధతను ఇప్పటికే...
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని...
తెలంగాణ
ఎన్నికల సంఘం తప్పిదాలు
జాంబాగ్ డివిజన్ కౌంటింగ్ కు బీజేపీ అభ్యంతరంబాలెట్ బాక్సులకు సక్రమంగా సీల్ వేయని సిబ్బంది
ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ లు ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. జాంబాగ్ డివిజన్ ఎనిమిదో నెంబర్ బూత్...