Tag: SEC Nimmagadda
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న మూడోదశ పోలింగ్
పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతకరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేస్తున్న ఓటర్లు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26851 పోలింగ్ కేంద్రాలలో...
ఆంధ్రప్రదేశ్
నేతల నోటి దురుసు …కన్నెర్ర జేస్తున్న ఎస్ఈసీ
అధికార పార్టీ నేతలకు నోటీసులుకోర్టుకెళ్లిన జోగి రమేశ్వివరణ ఇచ్చుకున్న కొడాలి నాని
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం తర్వాత తలపట్టుకోవడం షరా మామూలైంది. చిన్నా పెద్దా తేడా...
ఆంధ్రప్రదేశ్
ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
నిమ్మగడ్డతో ఏపీ సర్కార్ దోస్తీమార్చిలోపే అన్ని ఎన్నికలు
ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పాలు నీళ్లలా కలిసిపోయారని అంటున్నారు విశ్లేషకులు. సంవత్సరకాలంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న నిమ్మగడ్డ,...
ఆంధ్రప్రదేశ్
మంత్రుల దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్
సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బొత్స, పెద్దిరెడ్డినిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విమర్శలుసీఎస్ కు నిమ్మగడ్డ మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరి కొకరు నువ్వా...
ఆంధ్రప్రదేశ్
అంతా వైఎస్సార్ ఆశీస్సులతోనే ..అంటున్న నిమ్మగడ్డ
బలవంతపు ఏకగ్రీవాలే మంచిది కాదన్న నిమ్మగడ్డరాజ్యాంగ వ్యవస్థలపై వైఎస్ కు విశ్వాసం
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టరు కార్యాలయంలో జిల్లా అధికారులతో...
ఆంధ్రప్రదేశ్
నిమ్మగడ్డ లేఖాస్త్రాలకు అధికార పార్టీ విరుగుడు మంత్రం
ఎస్ఈసీపై నిప్పులు చెరుగుతున్న వైసీపీ నేతలునిమ్మగడ్డకు పిచ్చిముదిరందన్న అంబటిచంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం మధ్యనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,...
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం, ఎన్నికల సంఘం “ఢీ” అంటే “ఢీ”
వ్యక్తిగత దూషణలు చేస్తున్న మంత్రులుకోర్టు తీర్పులను పట్టించుకోని వైనంప్రజాస్వామ్యంపై సన్నగిల్లుతున్న విశ్వాసం
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ ముహుర్తాన నోటిఫికేషన్ విడుదలయిందో కాని అప్పటి నుంచి ఎన్నికల సంఘానికి, జగన్...
ఆంధ్రప్రదేశ్
తొలిదశ సం”గ్రామం”
• ప్రారంభమయిన తొలి విడత నామినేషన్ల ప్రక్రియ• రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లో ఎన్నికలు• ఫిబ్రవరి 9న పోలింగ్
తొలి విడత పల్లెపోరు నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమయింది. మొదటి విడత ఎన్నికలకు...